Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 19, 2018 | Last Updated 5:47 am IST

Menu &Sections

Search

మోక్షజ్ఞ తో రకుల్ ప్రీతీ సింగ్ రొమాన్స్..!

మోక్షజ్ఞ తో రకుల్ ప్రీతీ సింగ్ రొమాన్స్..!
మోక్షజ్ఞ తో రకుల్ ప్రీతీ సింగ్ రొమాన్స్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్టీఆర్ బయోపిక్ లో ఇప్పటికే మేజర్ నటీ నటుల ఎంపిక పూర్తయిందని చెప్పొచ్చు. బసవతారకం పాత్ర కోసం విద్య బాలన్ ను ఎంపిక చేసినారు. అలాగే చంద్ర బాబు పాత్ర కోసం దాగ్గుబాటి రానా ను ఎంపిక చేసినారు. అయితే ఇప్పడూ ఎన్టీఆర్ బయో పిక్ లో ఒక పాల అమ్మాయి పాత్ర కోసం రకుల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ కుర్ర వయసులో ఉన్నప్పుడు చిన్న చిన్న లవ్ స్టోరీస్ నడిపినట్లు తెలుస్తుంది. 

ntr-bio-pic-mokshgna-takul-pretthi-singh

పాత్ర చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ ఉన్నంత సేపు చాలా ఫ‌న్నీగా ఆ క్యారెక్ట‌ర్స్ ఉంటాయ‌ని యూనిట్ వ‌ర్గాల నుంచి లీకైంది. అంటే బాల‌య్య కుమారుడు మోక్షజ్ఞ‌ ర‌కుల్ ప్రీత్ మ‌ధ్య ఆ స‌న్నివేశాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. నిజానికి వాళ్లిద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం చాలానే ఉంటుంది. కానీ ఏదో మ్యాజిక్ లేనిదే ఆ పాత్ర‌కు ర‌కుల్ ఎంపిక చేసి ఉండ‌డు క్రిష్‌. `కంచె` సినిమాలోనే అద్భుత‌మైన ఇమేజినేష‌న్ పాత్ర‌ల‌తో క‌థ‌ను న‌డిపించాడు. అలాంటింది జీవిత క‌థ కాబ‌ట్టి ఇంకా స‌హ‌జంగా డిజైన్ చేసి ఉంటాడ‌ని తెలుస్తోంది. ఇంకా క‌థ‌లో కొన్ని ముఖ్య‌మైన ఫీమేల్ పాత్ర‌లు ఉండ‌నున్నాయని స‌మాచారం. వాటి ఎంపిక త్వ‌ర‌లో జ‌రుగుతుందని యూనిట్ వ‌ర్గాల ద్వారా తెలిసింది.


ntr-bio-pic-mokshgna-takul-pretthi-singh

ప్ర‌స్తుతం క్రిష్ ఈ సినిమా ప‌నుల్లోనే ఉన్నారు. ఇటీవ‌లే తొలి రూపును విడుద‌ల చేసారు. అన్ని వ‌ర్గాల వారి నుంచి మంచి రెస్పాన్స్ ల‌భించింది. నంద‌మూరి అభిమానుల‌కైతే బిగ్ ట్రీట్ లా నే అనిపించింది. దీంతో సినిమాపై అంచ‌నాలు స్కైని ట‌చ్ చేస్తున్నాయి. `మ‌హాన‌టి` త‌ర్వాత మ‌రో దిగ్గ‌జ న‌టుడి క‌థ వెండి తెర‌పై ఆవిష్కృతం కావ‌డంతో పెద్ద సంచ‌ల‌నానికి తెర‌లేప‌నుంద‌ని నంద‌మూరి అభిమానులు భావిస్తున్నారు. 

ntr-bio-pic-mokshgna-takul-pretthi-singh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ యాప్ లోకి వస్తే అన్ని విప్పి చూపిస్తా ఇది టీజర్ మాత్రమే ... పూనమ్ పాండే మరో సంచలనం...!
జేసి పరిస్థితి ఏంటి చివరికి ఇలా తయారైంది... చంద్రబాబు టిక్కెట్ ఇవ్వను పో అన్నాడా...!
లగటపాటి తో చంద్ర బాబు రహస్య సమావేశం.. 2019 లో వైసీపీ ప్రభంజనం గురించి నివ్వెర పోయే నిజాలు..!
ఆ హీరోయిన్ హాట్ ఫోటోలు.. బూతులతో నెటిజన్స్...!
జగన్ తన హత్యాయత్నం పై మొదటి సారిగా ప్రసంగం... లాజిక్స్ లాగి చంద్ర బాబు ను అడ్డంగా బుక్ చేశాడు...!
చంద్ర బాబు మీద విజయ సాయి రెడ్డి పంచ్ లే పంచ్ లు... ఇస్రో రాకెట్ ను పంపించింది బాబే అంటా...!
తమన్నా చివరికి ఇలా తయారైందేంటి...!
ఎన్టీఆర్  ప్రెస్ నోట్ ను ఎంత జాగ్రత్తగా , తెలివిగా చేశాడో...!
నన్ను ఇబ్బంది పెట్టొద్దు .... చంద్ర  బాబు కు ఎన్టీఆర్ సమాధానం..!
ఎన్టీఆర్ ట్వీట్... ఆ పని మాత్రం చేయొద్దంటూ అభిమానుల ఆవేదన..!
వైసీపీ లో ఆ ఎంపీ చంద్ర బాబు కు చుక్కలు చూపిస్తున్నాడు కదా.. సంచలన వ్యాఖ్యలు..!
హరికృష్ణ కూతురు మాటల ను బట్టి చూస్తుంటే ... ఎన్టీఆర్ ప్రచారం చేయనన్నాడా...!
టాక్సీవాలా ప్రివ్యూ టాక్ ... హిట్టా ఫట్టా...!
షాక్ : కమల్ హాసన్ కూతురు బెడ్ రూమ్ ఫొటోస్ లీక్ చేసింది ఆ హీరోనేనా...!
40 ఏళ్ల అనుభవం ఏమైంది చంద్ర బాబు నాయుడు ... మరీ ఇంత చెత్త చర్య..!
చంద్ర బాబు చేసిన పనికి కోపం తో జూనియర్ ఎన్టీఆర్...!
పవన్ అదే జరిగితే తల ఎక్కడ పెట్టుకుంటావు... జగన్ మీద మళ్ళీ విమర్శలు చెయగలవా...!
విజయదేవర కొండ ముద్దులు చూసి  భయపడిన శ్రీదేవి కూతురు.... అందుకే నో...!
అమర్ అక్బర్ ఆంటోని ప్రివ్యూ టాక్ హిట్టా ... ఫట్టా...!
ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తె పోటీ... మరీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వద్దంటున్నాడు...!
జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలతో పవన్ పరువు గంగలో కలిసి పోతుందే...!
పవన్ వ్యాఖ్యలు రోజురోజుకు కామెడీగా తయారవుతున్నాయి...!
జగన్ మీద పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు... ఇదేనా నీ సంస్కారం పవన్ కళ్యాణ్...!
కాజల్ కు ముద్దు పెట్టి ... ఏం చెత్త కవరింగ్ ఛోటా ...!
సల్మాన్, కత్రినా ఆ పని చేస్తూ కెమెరా కు అడ్డంగా బుక్ అయ్యారు..!
జగన్ మగతనం మీద పవన్ సంచలన వ్యాఖ్యలు...!
తెలంగాణ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఉపయోగించుకోవడానికి బాబు ఏం స్కెచ్ వేశాడు....!
ఒక ముద్దు తో ఆపకుండా ఎక్కడ పడితే అక్కడ ... నటీ సంచలన వ్యాఖ్యలు...!
జగన్ కోడి కత్తి వల్ల టీడీపీ బలి కాక తప్పదా.. మారుతున్న పరిస్థితులు...!
రాధికా ఆప్టే అందాల ఆరబోత... అభిమానులకు పండగ అయిపొయింది...!