Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Feb 21, 2019 | Last Updated 5:50 pm IST

Menu &Sections

Search

వరుస ఫ్లాపులతో కష్టాల్లో పడ్డ నిర్మాత!

వరుస ఫ్లాపులతో కష్టాల్లో పడ్డ నిర్మాత!
వరుస ఫ్లాపులతో కష్టాల్లో పడ్డ నిర్మాత!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాజమౌళి దర్శకత్వంలో నాని నటించిన ‘ఈగ’సినిమాకు నిర్మాతగా వ్యవహరించి తన అభిరుచి ఏంటో చాటిచెప్పాడు సాయి కొర్రపాటి. ఒక ఈగను హీరోను చేసి రాజమౌళి తీసిన ఈ చిత్రంపై ఆయన ఎంతో నమ్మకం పెట్టాడు. జక్కన్నను నమ్మి రాజీ లేకుండా భారీ ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించాడు.  ఈ సినిమాతో రాజమౌళి మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా చేసింది.  ‘అందాల రాక్షసి’.. ‘ఊహలు గుసగుసలాడే’.. ‘దిక్కులు చూడకు రామయ్యా’.. ‘లెజెండ్’ లాంటి సినిమాలతో నిర్మాతగా తనదైన ముద్ర వేశాడు సాయి. 

ss-rajamouli-eega-movie-producer-sai-korraapti-vij

ఈ నిర్మాత గోల్డెన్ టైమ్ నడుస్తుందని అనుకుంటున్న సమయంలోనే వారాహి బేనర్ నుంచి వచ్చిన సినిమాలు వరుసగా బోల్తా కొట్టడం మొదలైంది.  ‘తుంగభద్ర’.. ‘మనసంతా’.. ‘పటేల్ సార్’.. ‘యుద్ధం శరణం’.. ఇలా సాయి ఫ్లాపుల పరంపర నిరాటంకంగా కొనసాగుతోంది. ఆ మద్య వచ్చిన ‘జ్యో అచ్యుతానంద’ నాట్ బ్యాడ్ అనిపించుకుంది.  చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ను హీరోగా పరిచయం చేస్తూ రాజీ లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు సాయి. సెంథిల్ కుమార్ ను ఛాయాగ్రాహకుడిగా పెట్టుకున్నాడంటే ఆయన ఈ సినిమాకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు.


ss-rajamouli-eega-movie-producer-sai-korraapti-vij

కేవలం మెగా బ్యాగ్ గ్రౌండ్ పై నమ్మకం పెట్టుకొని సాయికొర్రపాటి పెద్ద సాహసమే చేశాడు.  అంత ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఇప్పుడు రిజల్ట్ చూస్తే దిమ్మదిరిగిపోతోంది. పెట్టుబడిలో పదో వంతు కూడా ఇప్పటిదాకా వసూలు కాలేదు.  రిలీజ్ అయిన మొదటి రోజే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. బ్లిసిటీ ఖర్చులు రికవర్ కావడమే కష్టంగా ఉంది. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా ఇది మరో గట్టి దెబ్బే. ఈ పరిస్థితుల్లో ఇక ఆయన కోలుకోవడం కష్టమే అంటున్నారు.



ss-rajamouli-eega-movie-producer-sai-korraapti-vij
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీని అస్థిరపరచాలని జగన్ చూస్తున్నారు : నారా లోకేష్
ఆడవారికి మీసాలు,హిర్సుటిజం..జాగ్రత్తలు!
ఆలూ కవాబ్ - చట్నీ
అల్లం- పెరుగు పచ్చడి తో చక్కటి ఆరోగ్యం!
ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణకు అస్వస్థత..వెంటిలేటర్‌పై చికిత్స!
అక్ష‌య్ కుమార్ ఉగ్రరూపంతో..‘కేసరి’ట్రైలర్ రిలీజ్!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కన్నుమూత!
ఫ్లోరిడాలో మరో దారుణం..తెలంగాణ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపిన దుండగులు!
విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ సరికొత్త రికార్డు!
ప్రభుత్వ ఉద్యోగానికి సన్నీలియోన్ దరఖాస్తు!
సుబ్రహ్మణ్యపురం దర్శకునితో సందీప్‌కిషన్ చిత్రం
జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్.. విచారణకు కూన శ్రీశైలం గౌడ్‌ !
ట్విటుకు నోటు..కోబ్రాపోస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన సినీ ప్రముఖులు!
పుల్వామా దాడి చేసింది మేమే..రెండో వీడియోను విడుదల చేసిన జైషే!
థ్రిల్లర్ నేపథ్యంలో నయనతార ‘ఐరా’డేట్ వచ్చేసింది!
రానా‘మహానాయకుడు’మేకింగ్ వీడియో!
కేటీఆర్ ట్విట్ చేసిన వన్నీ వీడియో చూస్తే..నవ్వు ఆపుకోలేరు!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’నుంచి ఎమోషనల్ ప్రోమో!
బాబోయ్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’భయపెట్టేస్తోంది!
దీక్షితులు మృతికి నాట్స్ సంతాపం
గులాబీ రేకుల్లాంటి పెదాల కోసం!
తొమ్మిదో రోజూ నష్టాల్లో సెన్సెక్స్!
గుత్తి వంకాయ కర్రీ!
అక్కినేని అబ్బాయికి..బొమ్మరిల్లు భాస్కర్ హిట్ ఇస్తాడా!
సీఎం టూర్ లో రైతు మృతి..ఇంత రాక్షసత్వమా అంటూ జగన్ ట్విట్!
అడివి శేషు తో నాగార్జున మేనకోడలు సుప్రియ పెళ్లి?!
జగన్ తో హీరో నాగార్జు భేటీ..ఏంటో ఆ రహస్య మంతనాలు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.