Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 1:19 am IST

Menu &Sections

Search

సినిమా నిర్మాణం లో బాలయ్య కు చుక్కలు కనిపిస్తున్నాయా... అందుకే ఆ నిర్ణయం..!

సినిమా నిర్మాణం లో బాలయ్య కు చుక్కలు కనిపిస్తున్నాయా... అందుకే ఆ నిర్ణయం..!
సినిమా నిర్మాణం లో బాలయ్య కు చుక్కలు కనిపిస్తున్నాయా... అందుకే ఆ నిర్ణయం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సినిమా నిర్మాణం అనేది మామూలు విషయం కాదు. నీళ్లలా డబ్బు ను పోస్తూ ఉండాలి అప్పుడు గానీ అనుకున్న అవుట్ ఫుట్ రాదు. ఇక స్టార్ హీరోలా సినిమా అంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాలి లేకపోతే రిజల్ట్ తేడా కొడుతోంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ ను బాలయ్య తన స్వీయ నిర్మాణం లో చేస్తున్న సంగతీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కు నటీ నటుల పారితోషకాల రూపం లో తడిసి మోపిడైంది. దీనితో బాలకృష్ణ ఆలోచనలో పడి నట్టున్నాడు. 

balakrishna-ntr-bio-pic

బాలీవుడ్ స్టార్లు….టెక్నీషియ‌న్ల‌ను క్రిష్ రంగంలోకి దింపి తెర‌కెక్కిస్తున్నారు. బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డేది లేదంటూ..కో్ట్ల రూపాయాల‌ను ఖ‌ర్చు చేస్తున్నారు. ఇప్ప‌టికే న‌టీన‌టుల పారితోషికాలే ప‌దికొట్లు దాటిన‌ట్లు స‌మాచారం. బ‌స‌వ‌తారకం రోల్ పోషిస్తోన్న విద్యాబాల‌న్ కు రెండు కోట్లు పారితోషికం ఇచ్చారుట‌. ముందుగా కోటి రూపాయ‌ల్లో విద్య‌ను మాట్లాడల‌నుకున్నారుట‌. కానీ ఆమె డిమాండ్ చూసి కోటిన్న‌ర ఆఫ‌ర్ చేశారుట‌. అందుకు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో మ‌రో యాభై ల‌క్ష‌లు క‌లిపి రెండు కోట్లు ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది.


balakrishna-ntr-bio-pic

మిగ‌తా అన్ని పాత్ర‌ల‌కు క‌లిపి ఎనిమిది కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు అవుతుంద‌ట‌. ఒక్క పారితోషికాలే ఈ రేంజ్ లో ఉన్నాయంటే…సినిమా షూటిగ్ కు ఖ‌ర్చు కూడా భారీగానే ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే బాల‌య్య సినిమా నిర్మాణంలో మూడ‌వ వ్య‌క్తిని కూడా భాగ‌స్వామ్యం చేస్తున్న‌ట్లు తాజాగా తెలిసింది. ఖ‌ర్చు మ‌రీ ఆకాశాన్నంటుతుంద‌ని భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని అంటున్నారు. అయితే బ‌య‌ట వ్య‌క్తిని కాకుండా త‌నకు తెలిసిన ఓ ద‌గ్గ‌ర బంధువును పార్ట‌న‌ర్ గా జాయిన్ చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

balakrishna-ntr-bio-pic
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హరీష్ రావు పరిస్థితి ఏంటి.. కేసీఆర్ ఎందుకు అలా...!
మావోయిస్టుల దెబ్బ ఇప్పుడు అక్కడ ఎవరు పోటీ చేస్తారు...!
అఖిల్ విషయం లో భాద పడ్డ నాగార్జున...!
ఆ ఎమ్మెల్యే ను మావోలు చంపింది పార్టీ మారినందుకేనా...!
ఎన్టీఆర్ బయో పిక్ ... చుక్కలు చూపిస్తున్న రేట్లు...!
అవి తగ్గించు కోండి... అభిమానులకు క్లాస్ పీకిన పవన్ కళ్యాణ్...!
జగన్ నిర్ణయం... నెల్లూరు లో ఆనం కు ఇక పండగే...!
పవన్ దగ్గర డబ్బులు లేవా... అందుకే ఈ గ్యాప్...!
వైసీపీ నేతలకు జగన్ ట్రీట్మెంట్... !
జేసి వ్యాఖ్యలు.. టీడీపీ నాయకుల సమావేశం ఏం జరగబోతుంది...!
షాక్:  అరవింద సమేత ఫైట్ సీన్ లీక్..!
నాగ చైతన్య ఆ విషయం లో బాగా బాధ పడ్డాడా...!
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!
జేసి నాలుక కోస్తాం... ఖబడ్ధార్ అంటున్న పోలీసులు...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!