Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 19, 2019 | Last Updated 8:58 am IST

Menu &Sections

Search

‘ఆర్‌ఎక్స్ 100’బయ్యర్లు ఫుల్‌ హ్యాపీ!

‘ఆర్‌ఎక్స్ 100’బయ్యర్లు ఫుల్‌ హ్యాపీ!
‘ఆర్‌ఎక్స్ 100’బయ్యర్లు ఫుల్‌ హ్యాపీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య చిన్న సినిమాలు రిలీజ్ చేయాలంటే..ఆచూ తూచి అడుగులు వేస్తున్నారు. లాభాలు వస్తే..ఓకే కానీ నష్టాలు వస్తే మాత్రం బయ్యర్లు నిండా మునుగుతున్నారు.  కొన్ని సార్లు స్లార్ హీరోల సినిమాలు రిలీజ్ చేసి దారుణండా నష్టపోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గత గురువారం విడుదలైన RX 100 మూవీ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. చిత్ర పరిశ్రమకు పూర్తిగా కొత్త వారైన హీరో, దర్శకుడి నుంచి వచ్చిన ఈ చిత్రం ఊహించని రీతిలో కలెక్షన్లను రాబడుతోంది.
rx-100-movei-kartikeya-payal-raj-put-boxoffice-col
వైవిధ్య అంశాలతో విడుదలకు ముందే ‘ఆర్ఎక్స్ 100’లోని రొమాంటిక్ సీన్లు, వూహించని ట్విస్టులు యువతను థియేటర్లకు మళ్లిస్తున్నాయి. కార్తికేయ, పాయల్ రాజపుత్‌ మధ్య వచ్చిన రొమాంటిక్ సీన్లను చూసేందుకు యూత్ ఎగబడుతున్నారు.  కార్తికేయ – పాయల్‌రాజ్‌పుత్ జంటగా వచ్చిన ‘ఆర్‌ఎక్స్ 100’ మూవీ తెలుగు రాష్ర్టాల్లో కలెక్షన్లపరంగా దుమ్ముదులుపుతోంది. విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేని ఈ ఫిల్మ్ బయ్యర్లు ప్రాఫిట్ జోన్‌లోకి వెళ్లిపోయారు.
rx-100-movei-kartikeya-payal-raj-put-boxoffice-col

ఓపెనింగ్ మొదలు వీకెండ్ ఇలా మొత్తం నాలుగురోజులకు కలిపి రూ. 5.20 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్‌వర్గాల సమాచారం.  ఫస్ట్ డే కోటి 40 లక్షలు రాబట్టిన ఆర్ఎక్స్, సెకండ్ డే కోటిపైగానే వసూలు చేసింది. దీనికితోడు స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో వీకెండ్.. బీ సెంటర్లు హౌస్‌ఫుల్‌తో కళకళలాడాయి.  దీంతో ఓవరాల్‌గా  రూ. 5.20 కోట్లు చేరింది. ప్రొడ్యూసర్ తక్కువ మార్జిన్‌తో అమ్మేశాడని, అసలు పండగ బయ్యర్లదేనని అంటున్నాయి.

నైజాం 2.42 కోట్లు, సీడెడ్-58 లక్షలు, ఓవర్సీస్- 60 లక్షలు, ఏపీ- కోటి 58 లక్షలు రాబట్టింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉండటంతో ఈ వీకెండ్‌ ముగిసే సరికి ఆర్ఎక్స్ 100 రూ.6 కోట్లకుపైగా కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా థియేటర్ల సంఖ్యను పెంచుతున్నారని టాక్.  మొత్తానికి టాలీవుడ్ లో ‘ఆర్ఎక్స్ 100’ ఓ ట్రెండ్ సృష్టించిందని అంటున్నారు. బయ్యర్లు అయితే తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. rx-100-movei-kartikeya-payal-raj-put-boxoffice-col
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రముఖ నటుడు కన్నమూత!
జనసేన తరిమేసిన గేదెకి వైసీపీ గడ్డి పెడుతుందా?
అప్పుడే నటనకు గుడ్ బాయ్ చెబుతా : అమీర్ ఖాన్
నిజామాబాద్ ఎంపి కవిత స్థానానికి వెయ్యిమంది నామినేషన్లు?
అసదుద్దీన్ ఓవైసీ మళ్లీ తన మార్క్ చూపించాడుగా?
ఫోటో ఫీచర్ : కోడి కత్తి చౌదరి గారూ-బాబోరూ!
అందమైన ప్రదేశాల్లో శరవేగంగా ‘అసలేం జరిగింది’
తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన నోటిఫికేషన్...ఇక నామినేషన్లు షురూ!
జగన్ మాట ఇచ్చాడు..నెరవేర్చాడు!
వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి!
సెట్స్ పైకి వెళ్లనున్న ‘సైలెన్స్’!
రకూల్ పరిస్థితి ఏంటీ ఇలా..!
రవితేజ కొత్త అవతారం!
విజయ సాయిరెడ్డిది పంది భాషా?
అంతా చంద్రబాబే : వైఎస్ జగన్
ఈ హత్య మేం చేయలేదు..క్లారిటీ ఇచ్చిన : సతీష్ రెడ్డి
వైఎస్ వివేకా మృతిని రిపోర్ట్ చేస్తూ తడబడిన టీడీపీ మీడియా?
వైఎస్ రాజా రెడ్డి హత్య చేసిన సుధాకర్ రెడ్డి విడుదలైన 3 నెలల్లోనే వైఎస్ వివేక హత్య!
వైఎస్ వివేకా వంటిపై అత్యంత దారుణంగా నరికిన గుర్తులు?
సోషల్ మీడియాలో వైశ్రాయ్ హోటల్ సీన్స్ లీక్..!
జగన్ ని జగనే ఓడించుకోవాలి!
వైఎస్ఆర్ లానే వైఎస్ వివేకా అనుమానాస్పద మృతి?
చైనా చాలమ్మా !
ఫోటో ఫీచర్ : ఆర్ఆర్ఆర్ లో హాలీవుడ్ బ్యూటీ!
వామ్మో..రామ్ భలే కష్టపడుతున్నాడే!
రాజమండ్రి వేదికగా..‘జనసేన’ యుద్ద శంఖారావం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.