Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 5:41 am IST

Menu &Sections

Search

టాప్‌లెస్‌గా నటిస్తే..ఫోర్న్ స్టార్ అంటారా!

టాప్‌లెస్‌గా నటిస్తే..ఫోర్న్ స్టార్ అంటారా!
టాప్‌లెస్‌గా నటిస్తే..ఫోర్న్ స్టార్ అంటారా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా  ‘సాక్రెడ్ గేమ్స్’సినిమా గురించి చర్చలు నడుస్తున్నాయి.  ఈ సినిమాలో కొంత మంది దేశద్రోహులను పోలీసులు ఎలా పట్టుకున్నారో అంశంపై కథ నడుస్తుందట..అయితే గ్యాంగ్ స్టర్లు విలాసవంతమైన జీవితాలు ఎలా గడుపుతున్నారో ఈ సినిమాలో చూపించారట.  ఇక ఈ సినిమాలో బోల్డ్ సీన్లు బీభత్సంగా ఉన్నాయని టాక్ వస్తుంది. కొన్ని చోట్లు న్యూడ్ సీన్లు కూడా ఉన్నాయట.  తాజాగా  ‘సాక్రెడ్ గేమ్స్’లో టాప్‌లెస్‌గా నటించిన నటి రాజశ్రీ దేశ్‌పాండే సోషల్ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
sacred-games-actress-rajshri-deshpande-getting-mes

గ్యాంగ్‌స్టర్‌గా నటించిన నవాజుద్దీన్‌కు భార్య సుభద్రగా రాజశ్రీ నటించింది. నవాజుద్దీన్‌తో శృంగారం చేసే సన్నివేశంలో ఆమె పైదుస్తులు విప్పి బోల్డ్‌గా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు పోర్న్ వెబ్‌సైట్లో చక్కెర్లు కొడుతోంది. దాంతో ఈ సీన్లో నటించిన రాజశ్రీ దేశ్‌పాండే ఫోర్న్ స్టార్ అని కొంత మంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.  సోషల్ మాద్యమాల్లో దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘టాప్‌లెస్ సీన్ చేస్తున్నప్పుడు నాకు అసౌకర్యంగా అనిపించలేదు. పైగా, అక్కడ నిజంగా సెక్స్ చేయలేదు.
sacred-games-actress-rajshri-deshpande-getting-mes
అది ఆ చిత్రానికి అవసరమైన సన్నివేశం మాత్రమే. అయితే, అవి సోషల్ మీడియా, వాట్సాప్‌లలో సర్క్యులేట్ అవుతాయని ఊహించలేదు. పైగా ఆ సీన్లు పోర్న్ సైట్లలో కూడా చక్కర్లు కొడుతున్నాయని తెలిసింది. పోర్న్ స్టార్ అంటూ నాకు మెసేజులు కూడా వస్తున్నాయి’’ అని పేర్కొంది.  ఈ వెబ్‌ సిరీస్‌లో అశ్లీలత, అసభ్యత ఎక్కువగా ఉందంటూ సెన్సార్‌ బోర్డుకు పలు ఫిర్యాదులు కూడా అందాయి. సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధికీ, రాధిక ఆప్టేలు నటించిన ఈ వెబ్ సీరీస్‌.. నెట్‌ఫిక్స్‌లో ఎనిమిది భాగాలుగా ప్రసారమవుతుంది. sacred-games-actress-rajshri-deshpande-getting-mes
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి