Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 10:11 am IST

Menu &Sections

Search

శ్రీరెడ్డి విషయంలో..హీరో విశాల్ ఫైర్!

శ్రీరెడ్డి విషయంలో..హీరో విశాల్ ఫైర్!
శ్రీరెడ్డి విషయంలో..హీరో విశాల్ ఫైర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతుందని పెను సంచలనాలు రేపిన నటి శ్రీరెడ్డి అప్పట్లో శ్రీరెడ్డి లీక్స్ అంటూ కొంత మంది సెలబ్రెటీల ఫోటోలు లీక్ చేసి తెగ హడావుడి చేసింది.  అయితే ఆమె చేస్తున్న పోరాటానికి అనూహ్య మద్దతు వచ్చినప్పటికీ పవన్ కళ్యాన్ ని పర్సనల్ గా దూశించడంతో ఆమె పోరాటానికి విఘాతం కలిగింది. అంతే కాదు శ్రీరెడ్డిని పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు. దాంతో ఆమె ఇంటి నుంచే సోషల్ మాద్యమాల్లో వివాదాస్పద పోస్ట్ లు పెడుతూ వస్తుంది. 
sri-reddy-casting-caouch-tamil-hero-vishal-reddy-f
ఇక తెలుగు లోనే కాకుండా కోలీవుడ్ లో సైతం ప్రకంపణలు సృష్టిస్తుంది.  ఈ నేపథ్యంలో దర్శకుడు మురుగదాస్,   రాఘవ లారెన్స్, శ్రీకాంత్ ఇలా వరుసగా తమిళ సెలబ్రెటీల గురించి  శ్రీరెడ్డి సోషల్ మీడియాలో సంచలన పోస్టులు పెడుతోంది. తాను కోలీవుడ్ లో చీకటి కోణాల్ని వెలుగులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొంది. 
sri-reddy-casting-caouch-tamil-hero-vishal-reddy-f

కాగా, తమిళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలని బయట పెట్టాలని భావిస్తున్నా. కానీ నటుడు విశాల్ నుంచి నాకు ముప్పు పొంచి ఉంది అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.  అయినా, కోలీవుడ్ లోని చీకటి కోణాలను బయటకు తీస్తాను’ అని పేర్కొన్నారు. ఇటీవల విశాల్ శ్రీరెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. అందరి పేర్లపై నేరుగా ఆరోపణలు చేయడం సరికాదని, ఏవైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన శ్రీరెడ్డిని ఉద్దెశించి వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే..ఎవరిపై ఆమె ఆరోపణలు చేసిందో .. వాళ్లు స్పందించాలని టి.రాజేందర్ అనడంతో విషయం మరింత వేడెక్కింది. దాంతో శ్రీరెడ్డి విషయానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి రంగంలోకి దిగాలని విశాల్ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ఎవరిపై అయితే శ్రీరెడ్డి ఆరోపణలు చేసిందో .. వాళ్లతో మాట్లాడిన తరువాత ప్రెస్ మీట్ పెట్టాలని విశాల్ భావిస్తున్నాడట. ఏదైనా సమస్యపై దృష్టిపెడితే పరిష్కరించేవరకూ విశాల్ వదలడనే పేరుంది. 


sri-reddy-casting-caouch-tamil-hero-vishal-reddy-f
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!