Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 8:18 am IST

Menu &Sections

Search

మమ్ముట్టిపై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు!

మమ్ముట్టిపై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు!
మమ్ముట్టిపై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య కొంత మంది సెలబ్రెటీలు చేస్తున్న వ్యాఖ్యలు పెను సంచలనాలు అవుతున్నాయి.  ఆ సమయంలో వారు అంటున్న విషయాలు పెద్ద సీరియస్ గా తీసుకోకపోయినా..తర్వాత సోషల్ మీడియాలో పదే పదే రావడంతో అది కాస్త పెను దుమారం రేపుతున్నాయి.  తాజాగా మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని ప్రముఖ దర్శకుడు అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   మమ్ముట్టి నటించిన  ‘పెరాన్బు’ఆడియోను సోమవారం చెన్నైలో లాంచ్ చేశారు. భారీ ఎత్తున తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. 
mammootty-fans-not-happy-on-mysskins-joke-tollywoo
ఈ ఆడియో వేడుకకు తమిళ, మళియాళ సెలబ్రెటీలు విచ్చేశారు.  ఈ సందర్భంగా తమిళ దర్శకుడు మిస్కిన్ మమ్ముట్టిని పొగిడే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేనే వయసులో ఉండి, మమ్ముట్టి అమ్మాయి అయితే తనను ప్రేమించే వాణ్ని అన్న మిస్కిన్.. అంతటితో ఆగకుండా మమ్ముట్టిని రేప్ చేసి ఉండే వాడిని అంటూ నోరు జారారు. 

mammootty-fans-not-happy-on-mysskins-joke-tollywoo
‘పెరాన్బు’సినిమాలో మమ్ముట్టి ఎంతో హ్యాడ్ సమ్ గా కనిపించాడని..నిజంగా అందరూ అతన్ని చూస్తుండి పోతారని అన్నారు. ఆయన నాకంటే చిన్నోడై, అమ్మాయి అయ్యుంటే తనతో ప్రేమలో పడేవాణ్ని..’ అంటూ మిస్కిన్ ప్రసంగం కొనసాగగా.. అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.  కానీ దర్శకులు మిస్కన్ మాట్లాడిన మాటలు మాత్రం కొంత మందికి అసహ్యం అనిపించాయట.

మమ్ముట్టి ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అలా మాట్లాడి ఉండాల్సింది కాదని డైరెక్టర్ ఏఎల్ విజయ్ తెలిపారు. మమ్ముట్టిపై గౌరవాన్ని ఇలా చాటడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మమ్ముట్టిని రేప్ చేసేవాణ్ని అనే మాటల్లో ఏం జోక్ ఉందని అక్కడున్న వారంతా నవ్వారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.


mammootty-fans-not-happy-on-mysskins-joke-tollywoo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘దేవదాస్’కి యూ/ఏ సర్టిఫికెట్..!
వరదల్లో చిక్కుకున్న హీరో కార్తీ..కనీసం ఆహారం కూడా లేదట!
‘హలో గురు ప్రేమకోసమే’ఫస్టు సింగిల్ రిలీజ్!
బిగ్ బాస్ లో కౌశల్ వేస్ట్..కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌజ్ లోకి మరోగెస్ట్!
‘గీతాగోవిందం’తో పరుశరామ్ కి భలే కలిసొచ్చింది!
అదిరిందయ్యా..విజయ్!
బిగ్ బాస్ రోల్ రైడా ఔట్..ఆ ముగ్గురే ఫైనల్!
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!