Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 5:46 pm IST

Menu &Sections

Search

అలాంటి వారిని చెప్పుతో కొడతా : మంచు లక్ష్మి

అలాంటి వారిని చెప్పుతో కొడతా : మంచు లక్ష్మి
అలాంటి వారిని చెప్పుతో కొడతా : మంచు లక్ష్మి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి "అనగనగా ఓ ధీరుడు" సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  అయితే ఈ సినిమాలో ఆమెది నెగిటీవ్ రోల్.  ఇండస్ట్రీకి హీరోయిన్ కావాలని వచ్చిన మంచు లక్ష్మి మొదటి సినిమా నెగిటీవ్ షేడ్స్ తో ఉండటంతో తర్వాత ఆమెపై పెద్దగా ఫోకస్ పడలేదు.  తర్వాత కొన్ని క్యారెక్టర్ పాత్రల్లో నటించిన ఆమె తర్వాత లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ వస్తుంది.  ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే..టివిల్లో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.   ఈ శుక్రవారం మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా రిలీజ్ కాబోతుంది.
lakshmi-manchu-family-mohanbabu-manchu-vishnu-mano
థ్రిల్లర్ జానర్‌లో వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్, టీజర్‌లు ఆసక్తిగా ఉండటంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న మంచులక్ష్మి ఈ మూవీని ప్రమోట్ చేస్తూనే తనపై సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ ట్రోలింగ్స్‌పై ఫైర్ అయ్యారు.  కొంత కాలంగా తనపై రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయని..నా డ్రెస్ గురించి, మా మాట గురించి కామెంట్స్ చేయండి వాటిని పెద్దగా పట్టించుకోను. కానీ నా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాల్లో లేనిపోని రచ్చ చేస్తున్నారు. 
lakshmi-manchu-family-mohanbabu-manchu-vishnu-mano

నా కుటుంబ ప్రతిష్ఠను భంగం కలిగించేవిగా ఉంటే మాత్రం సహించేది లేదు. కావాలని కొంతమంది ఫోటోలను మార్ఫింగ్ చేసి మరీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. నా ఇంటి గురించి, నా గురించి, నా ఫ్యామిలీ గురించి మీకు ఏం తెలుసని మీ ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. అంత ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలి. అంతేకాని చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఊరుకునే పరిస్థితి లేదు.
lakshmi-manchu-family-mohanbabu-manchu-vishnu-mano
అలాంటి నీచులను చంపాలనిపిస్తుంది..ఎందుకంలో ఒకరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎంత బాధ ఉంటుందో అలాంటి మూర్ఖులకు తెలియదని ఆవేదన వ్యక్తం చేసింది. మా నాన్న, తమ్ముళ్లు, నేను సినిమాల పరంగానే కాకుండా సమాజ సేవలో కూడా భాగస్వామ్యం అవుతూ ఎంతో కొంత సోషల్ సర్వీస్ చేస్తున్నాం. ఇతరుల జీవితాల గురించి విమర్శించే ముందు తమని తాము ప్రశ్నించుకోవాలంటూ తనదైన శైలిలో క్లాస్ పీకింది మంచు లక్ష్మి. 


lakshmi-manchu-family-mohanbabu-manchu-vishnu-mano
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!
హీరో సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘సిల్లీ ఫెలోస్’లాభాలతో బయటపడ్డారు!
ఆస్తమాతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ!
వాళ్లు మారకపోతే 'జి' లో కొట్టి జైలుకి పోదాం..!: మంచు మనోజ్
ఏంటా వరుసలు...మార్చండయ్యా బాబూ : యాంకర్ సుమ