Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 11:44 pm IST

Menu &Sections

Search

రూ.700 కోట్లతో తీశారు..దిమ్మతిరిగే రిజల్ట్ వచ్చింది!

రూ.700 కోట్లతో తీశారు..దిమ్మతిరిగే రిజల్ట్ వచ్చింది!
రూ.700 కోట్లతో తీశారు..దిమ్మతిరిగే రిజల్ట్ వచ్చింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆరు సంవత్సరాలు కష్టపడ్డారు.. రాత్రి, పగలు అని తేడా లేకుండా పని చేశారు. కానీ చివరకు వారు ఊహించని విధంగా నష్టపోయారు. తాజాగా  113 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు.  చైనాకు చెందిన ‘అలీబాబా పిక్చర్స్ సంస్థ’ ‘అసుర’ అనే సినిమాను రూ. 700 కోట్లు ఖర్చు చేసి.. భారీ స్పెషల్ ఎఫెక్ట్స్ వాడి.. భారీ అంచనాలతో శుక్రవారం సినిమాను విడుదల చేసింది. కానీ చిత్ర బృందానికి కలలో కూడా ఊహించని షాక్ తగిలింగింది.రూ. 700 కోట్లు ఖర్చు చేసి  ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ భావిస్తారు...భారీ అంచనాలే నెలకొంటాయి.  కానీ..ఆ సినిమా అట్టర్  ఫ్లాపవుతుందని, తొలి వారంలోనే సినిమా థియేటర్ల నుంచి తొలగిస్తారని చిత్రబృందం కలలో కూడా ఊహించి ఉండదు. 

china-big-budget-fantasy-epic-asura--flops-box-off

 ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాకు చెందిన అలీబాబా పిక్చర్స్‌ సంస్థ ‘అసుర’ అనే సినిమాను తెరకెక్కించింది. చైనా చరిత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రమిది. టిబెటన్‌ బుద్దిస్ట్‌ల పౌరాణిక కథల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం భారీ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ను వాడారు.  వారం తిరగకముందే పలు థియేటర్లు.. ఈ సినిమాను ప్రదర్శించలేమంటూ తొలిగించారు. ఈ సినిమా చూడాలని అనుకునే వారు తమను క్షమించాలని.. ప్రేక్షకాదరణ లేకపోవడం వలనే సినిమాను తొలగిస్తున్నామని తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చెత్త సినిమాల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచి ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 

china-big-budget-fantasy-epic-asura--flops-box-off

చైనా సినీ చరిత్రలోనే అత్యంత చెత్త సినిమాగా నిలిచింది.  అసుర సినిమా బడ్జెట్ లోని సగం బడ్జెట్ కూడా చైనా సినిమాలకు ఇప్పటి వరకు ఏ సినిమాకు పెట్టలేదట. తొలిసారిగా భారీ బడ్జెత్ తో తెరకెక్కిన చైనా సినిమా అట్టర్ ప్లాఫ్ అయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. చైనా సంస్కృతి, సంప్రదాయాలను పెద్దపీట వేస్తూ ఈ సినిమా తెరకెక్కించడంతో.. ప్రేక్షకులకు ఆకట్టకుంటుందని భావించామని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని యాంగ్ హోంగ్ టావో అనే నిర్మాత తెలిపాడు.


 ఈ సినిమా మొత్తం ఊహాలోకంలో నడుస్తుంది..చైనీయుల సంస్కృతి, సంప్రదాయాలను మేళవిస్తూ సినిమాను తెరకెక్కించాం. ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్‌ అవుతారని అనుకున్నాం’ అని సినిమా నిర్మాతల్లో ఒకరైన యాంగ్‌ హోంగ్‌టావో తెలిపారు. నిడివి 141 నిమిషాలు. హాంగ్‌కాంగ్‌కు చెందిన నటులు టోనీ కాఫాయ్‌, కరీనా లౌ నటించారు. చైనాలో అతిపెద్ద రివ్యూ ప్లాట్‌ఫాం అయిన డౌబాన్‌ ఈ సినిమాకు కేవలం 3.1 రేటింగ్స్‌ ఇచ్చింది.china-big-budget-fantasy-epic-asura--flops-box-off
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
క్రికెటర్ పై జీవిత కాల నిషేదం..కారణం అదేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED