వన్ నుంచి విడిపోయిన తరువాత  రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకోబోతు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే జరిగిన తన రెండవ పెళ్లి నిశ్చితార్థం   నిశ్చితార్థం ముగించుకుని రేణు దేశాయ్ తన పిల్లలని తీసుకుని ఫారెన్ టూర్ కు వెళ్లి అక్కడ తన పిల్లలు అకిరా అధ్యలతో కలసి  తన సమయాన్ని రేణుదేశాయ్ సంతోషంగా గడుపుతోంది.
Image may contain: 1 person, close-up
అక్కడ నుంచి కొన్ని ఫోటోలను రేణు దేశాయ్ తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈఫోతోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు తన కాబోయే భర్త విషయంలో సీక్రెట్ ను కొనసాగిస్తూ పెళ్ళి అనంతరం అతడి వివరాలను తెలుపుతాను అంటూ ఈ సస్పెన్స్ డ్రామాను కొనసాగిస్తోంది. 
Image may contain: 1 person, smiling, close-up
రేణు ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలలో ఒక ఫోటో హాట్ టాపిక్ గా మారింది. ఆఫోటోలో రేణు ఆమె పిల్లలు ఇద్దరూ వారు వేసుకున్న డ్రస్ కలర్ కు అనుగుణంగా అదే కలర్ టోపీలను షూలను వేసుకుని సందడి చేస్తున్నారు. అకిరా రెడ్, రేణు దేశాయ్ ఆరెంజ్, ఆధ్య బ్లూ కలర్స్ లో డ్రెస్సులు, టోపీ, షూ ధరించి కనిపిస్తున్నారు. 
Pawan kalyan Daughter Playing with Pet Dog Photos
ఇది చాలదు అన్నట్లుగా మరొక షాకింగ్ విషయాన్ని రేణు దేశాయ్ లీక్ చేసింది. అకిరా నందన్ హైట్ గురించి ఎట్టకేలకు రివీల్ చేసింది. ప్రస్తుతం అకిరా ఎత్తు 6.3 అడుగులు అని చెపుతోంది రేణు. అది కూడా కేవలం 14 ఏళ్ల వయసులోనే అని అంటోంది. దీనినిబట్టి చూస్తుంటే పవన్ ఇమేజ్ ని భవిష్యత్ లో అకిరా డామినేట్ చేస్తాడో లేదో తెలియదు కానీ పవన్ హైట్ ను మాత్రం అకిరా డామినేట్ చేయడం ఖాయం. ఇదే సందర్భంలో  ఆధ్య అమెరికాలో ముద్దొచ్చే తన కుక్కతో ఆడుకునే ఫోటోలని కూడా రేణు పోస్ట్ చేసింది. ఏమైనా రేణు దేశాయ్ పవన్ పిల్లల గురించి లీక్ చేస్తున్న విషయాలు పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారుతున్నాయి..   
renuudesai. Today, due to sheer coincidence Aadya, Akira and me ended up wearing shoes and caps the same colour as our clothes 😁
[yes, I am 5”8 and Akira is taller than me at 6”3. But he is 14yrs and still my li’ll baby ♥️]
• renuudesai#newyork #vacation #family

మరింత సమాచారం తెలుసుకోండి: