Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 5:15 am IST

Menu &Sections

Search

‘సైరా’అంచనాలు పెంచుతున్న ఫోటో లీక్!

‘సైరా’అంచనాలు పెంచుతున్న ఫోటో లీక్!
‘సైరా’అంచనాలు పెంచుతున్న ఫోటో లీక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరాల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.  ఈ సినిమాలో రైతులకు గురించి మంచి సందేశంతో పాటు చిరు మాస్ ఎలిమెంట్స్ కూడా బాగా చూపించారు.  దాంతో ‘ఖైదీ నెంబర్ 150’రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేసింది.  ప్రస్తుతం చిరంజీవి 151వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు.  అయితే ఈ మద్య స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన లోకేషన్లు లీక్ అవుతున్న విషయం తెలిసిందే.
sye-raa-narasimha-reddy-chiranjeevi-surendar-reddy
చిత్ర యూనిట్ ఎంత సీక్రెట్ గా ఉంచాలానుకున్నా కొన్ని ఫోటోలు లీక్ అవుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మద్య ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ స్పాట్ కి సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.  అయితే నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి ఎలా ఉంటారో అన్న విషయం లీక్ కావడంతో చిత్ర యూనిట్ గందరగోళంలో పడ్డారు. కాకపోతే ఆ ఫోటోలు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  తాజాగా  మరో పిక్ మెగా ఫాన్స్ కు కునుకుని దూరం చేస్తోంది.
sye-raa-narasimha-reddy-chiranjeevi-surendar-reddy

అలా అని ఇందులో చిరునో లేక ఇంకెవరో ఉన్నారని కాదు. రత్నవేలు కెమెరా కన్నుతో అప్పటి వాతావరణాన్ని పునఃసృష్టి చేసి చీకటి తెరలలో గుర్రాల మీద జనాలు ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఇందులో చిరంజీవి ఉన్నాడా  లేదా అనే క్లారిటీ లేదు కానీ సినిమా ఎంత ఇంటెన్సిటీతో రూపొందుతోందో ఈ ఒక్క ఫోటో ద్వారానే బయటపడుతోంది.  ఈ మధ్య వరస షెడ్యూల్స్ తో పగలు రాత్రి తేడా లేకుండా  షూటింగ్ లో అలుపు లేకుండా చిరు  పాల్గొనడం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. 

ప్రస్తుతం వర్షాలు అంతరాయం కలిగిస్తున్నప్పటికీ ఆ గ్యాప్ అంతా మిగిలిన రోజుల్లో బాలన్స్ చేస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇటీవలే కన్నడ స్టార్ హీరో ఈగ విలన్ కిచ్చ సుదీప్ పది రోజుల కాల్ షీట్ తో ఇందులో జాయిన్ అయ్యాడు . అతని పాత్ర  ఏమిటి దాని తీరుతెన్నులు ఏంటి  అనే వివరాలు బయటికి రాలేదు.  వచ్చే నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో దానికి సంబంధించిన క్లారిటీ వచ్చేస్తుంది. 
 sye-raa-narasimha-reddy-chiranjeevi-surendar-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
మధుమేహ వ్యాధికి వేపను మించిన చక్కటి మందు!
చలి కాలం లో పవర్ యోగాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?
నటి హన్సికకు గాయాలు!
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
సింగిల్ ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
ఈ హీరో పవన్ కళ్యాన్ గా అప్పుడే నటించాడు : అల్లు అరవింద్
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేకపోతున్నాం నాన్నా : నాగార్జున
ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా?!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.