Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 12:42 pm IST

Menu &Sections

Search

మహేష్, ప్రభాస్ లపై కన్నేసిన ఆరెక్స్ పాప..!

మహేష్, ప్రభాస్ లపై కన్నేసిన ఆరెక్స్ పాప..!
మహేష్, ప్రభాస్ లపై కన్నేసిన ఆరెక్స్ పాప..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సీరియల్స్ తో సత్తా చాటిన పాయల్ రాజ్ పుత్ సౌత్ లో తొలి సినిమానే తన పాపులారిటీ పెంచుకుంది. తెలుగులో తొలి సినిమా అయినా ఏమాత్రం సిగ్గుపడకుండా అందాలను ప్రదర్శించింది అమ్మడు. అంతేకాదు ఇలాంటి రోల్ చేయాలంటే కచ్చితంగా గట్స్ ఉండాల్సిందే. అందుకు ఆరెక్స్ పాపకి మంచి మార్కులే పడుతున్నాయి.

rx-100-heroine-mahesh-pawan-prabhas-chance-tollywo

ఇక ప్రస్తుతం అమ్మడికి వరుసగా అవకాశాలు వస్తున్నాయట. మొదటి సినిమా తానేంటో ప్రూవ్ చేసుకున్న ఈ భామ ఎవరితో నటిస్తారని అంటే ఇచ్చిన సమాధానం ఏంటంటే పవన్, మహేష్, ప్రభాస్ లాంటి వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని అన్నది పాయల్ రాజ్ పుత్.

rx-100-heroine-mahesh-pawan-prabhas-chance-tollywo

ముఖ్యంగా మహేష్ భార్య నమ్రతతో తనని పోల్చుకుంటున్న పాయల్ మహేష్ పక్కన తాను పర్ఫెక్ట్ అంటుంది. ఇక పనిలో పనిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లతో కూడా నటించాలని ఉందని అంటుంది ఈ భామ. ఆరెక్స్ 100 అమ్మడికి మంచి మైలేజ్ ఇచ్చింది.

rx-100-heroine-mahesh-pawan-prabhas-chance-tollywo

ఇక ఆ క్రేజ్ తోనే తన తర్వాత సినిమాలను ఎంపిక చేసుకుంటుంది పాయల్ రాజ్ పుత్. ఇప్పటికే భారీ రెమ్యునరేషన్ తో ఒకటి రెండు ఆఫర్లు వచ్చాయట అమ్మడు గ్రీన్ సిగ్నల్ కోసమే వెయిట్ చేస్తున్నారని టాక్. మొత్తానికి అమ్మడు కోరుకునే స్టార్స్ అవకాశాలు రాకున్నా మీడియం రేంజ్ హీరోలకు పాయల్ బాగానే సెట్ అవుతుందని చెప్పొచ్చు.


rx-100-heroine-mahesh-pawan-prabhas-chance-tollywo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్-2 ఎమర్జెన్సీ టైం.. వారం మధ్యలో హోస్ట్ నాని ప్రత్యక్షం.. ఒక్కొక్కరిని ఆటాడేసుకున్నాడు..!
హౌజ్ మెట్స్ ను కుక్కలతో పోల్చిన కౌశల్.. ఎటాక్ చేసిన సామ్రాట్, తనీష్.. రోల్ రైడా కన్నీటి పర్యంతం..!
కౌశలే బిగ్ బాస్ విన్నర్.. కౌశల్ ఆర్మీ తాకిడి తగిలాక మాట మార్చేసిన అమిత్..!
కౌశల్ కోసం బాలయ్య.. ఇది కదా అసలు సిసలు ట్విస్ట్..!
ఆసియా కప్-2018.. అసలు సిసలు మ్యాచ్ అదే..!
ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్.. నాని డిజాస్టర్.. నాచురల్ స్టార్ ఇమేజ్ డ్యామేజ్ చేసిన బిగ్ బాస్..!
అనుపమలో ఈ యాంగిల్.. అదిరిపోయిందిగా..!
బిగ్ బాస్ లో కొట్టుకున్న కౌశల్, తనీశ్.. బలాబలాలు చూపించాల్సిన టైం వచ్చింది..!
ఒక్క ఫైట్ 50 కోట్లు.. సైరా సంచలనానికి ఇది శాంపిలే..!
మళయాలంలో అర్జున్ రెడ్డి హవా.. ఆ ఇద్దరు హీరోల మధ్య ఫైట్..!
బిగ్ బాస్ లీక్స్.. అమిత్ కు బై బై చెప్పేస్తున్నారా..!
అతని వల్లే రష్మిక పెళ్లి క్యాన్సిల్.. ఎవరతను.. అసలు కథ ఇదే..!
బిగ్ బాస్ నుండి కౌశల్ ఎలిమినేట్ అవుతున్నాడా.. డిజాస్టర్ అని నాని ఎందుకన్నాడు..!
శాఫ్ చాంపియన్ షిప్ 2018 : ఇండియాపై మాల్దీవ్స్ ఘన విజయం..!
శాఫ్ చాంపియన్ షిప్ : ఇండియా వర్సెస్ మాల్దీవ్స్.. ఫైనల్స్ లో ఎవరి సత్తా ఎంత..!
శాఫ్ చాంపియన్ షిప్ : ఫైనల్స్ లో తలపడుతున్న ఇండియా, మాల్దీవ్స్
సమంత అది వదిలేస్తే బెటర్.. లేదంటే కష్టమే..!
వెంకీ స్క్వేర్.. ఆమెనే కావాలంటున్నారు..!
కౌశల్ ఆర్మీ వెనుక పవర్ స్టార్ ఫ్యాన్స్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.