Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 12:06 pm IST

Menu &Sections

Search

గుండెలు పిండేసిన సోనాలి..!

గుండెలు పిండేసిన సోనాలి..!
గుండెలు పిండేసిన సోనాలి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సోనాలీ బింద్రే టాలీవుడ్ బాలీవుడ్ లో నటించి చాలా మంది అభిమానులను సంపాదించింది. అయితే ఈ హీరోయిన్ కాన్సర్ బారిన పడిన సంగతీ తెలిసిందే. అయితే కాన్సర్ బారిన పడిన సోనాలీ ధైర్యంగా క్యాన్సర్ ను ఎదుర్కొంటుంది. ఎప్పటికప్పుడు తన ఆరోగ్యం గురించి అభిమానులకు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తుంది. అయితే సోనాలీ తాజాగా పెట్టిన పోస్ట్ గుండెలను పిండేస్తుంది.

sonaali-bindre-cancer-tweet

తాజాగా సోనాలి బింద్రే తన కుమారుడితో కలిసి వున్న ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, తనకు క్యాన్సర్‌ సోకిన విషయం గురించి తన కుమారుడికి తెలిశాక, అతనెలా రియాక్ట్‌ అయ్యాడన్న విషయాన్నీ వివరంగా పేర్కొంది. 'పిల్లలకి అన్ని విషయాల గురించీ తెలిసేలా చెయ్యాలి.. అది చిన్నప్పటినుంచే చేస్తే మంచిది. నేను ఊహించలేదు, ఇంత మెచ్యూర్డ్‌గా వుంటాడని. నాకే ధైర్యం చెబుతున్నాడిప్పుడు..' అంటూ సోనాలి కుమారుడి గురించి చెప్పుకొచ్చింది.


sonaali-bindre-cancer-tweet

ఇదిలా వుంటే, క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించి పూర్తి అవగాహన ముందే ఏర్పరచుకోవడంతో, ఇప్పుడు ఆ చికిత్స అంత కష్టంగా అనిపించడంలేదంటోన్న సోనాలి, క్యాన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకుంటాననే ధీమా వ్యక్తం చేస్తోంది. 'నాకు సోకిన క్యాన్సర్‌ చాలా సీరియస్‌ అని తెలుసు. ధైర్యంగా ముందడుగు వేశాను. క్యాన్సర్‌ చికిత్సలో ఏ దశలోనూ ధైర్యం కోల్పోకుండా వుండేందుకు నాకు నా కుటుంబ సభ్యుల నుంచి, సన్నిహితుల నుంచీ సంపూర్ణ మద్దతు లభిస్తోంది.. వారిచ్చే ధైర్యమే నేను క్యాన్సర్‌ని జయించేలా చేస్తుంది..' అని సోనాలి చెబుతోంది.


sonaali-bindre-cancer-tweet
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాహుల్ ఏంటి టీడీపీ గాలి తీసేశాడు .. అధికారం లోకి రాదని తెలిసిందా
ఎన్టీఆర్ అప్పీ ఫిజ్ .. రానాకు సంబంధం ఏంటి ..!
నందమూరి కుటుంబం లో మళ్ళీ మొదలైన అలజడి
ఐపిఎల్ 2019 : ప్రారంభోత్సవాలు రద్దు ..!
ఇప్పుడు వర్మ సినిమా వస్తే ఇక తిరుగుండదు ... ఎందుకంటే
ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్
ఆ విషయంలో ఎన్టీఆర్ కు సంబంధమే లేదంటా
బెడ్ పైన కూడా రణవీర్ ... హాట్ కామెంట్స్ చేసిన దీపికా
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!