Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 6:36 pm IST

Menu &Sections

Search

అసలు వాస్తవాలతో.. సంజు బయోపిక్ మళ్ళీ తీస్తా...వర్మ సంచలన ప్రకటన..!

అసలు వాస్తవాలతో.. సంజు బయోపిక్ మళ్ళీ తీస్తా...వర్మ సంచలన ప్రకటన..!
అసలు వాస్తవాలతో.. సంజు బయోపిక్ మళ్ళీ తీస్తా...వర్మ సంచలన ప్రకటన..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సంజయ్‌దత్ జీవితాధారంగా రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో రణబీర్ హీరోగా ‘సంజు’ బయోపిక్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ము రేపి ఎన్నో సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. సంజు సినిమాలో లో వాస్తవాలని పక్కన పెట్టి సంజయ్ దత్ ని మంచోడిగా చూపించే ప్రయత్నం చేశారనే ఆరోపణ ఉన్న సంగతి తెలిసిందే. '
sanju-movie-sanjay-dutt-real-story-raj-kumar-hiran
రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన సంజు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళుతోంది. ఇప్పటికే 300 కోట్లకు వసూళ్లుతో ప్రభంజనం సృష్టిస్తోంది. ఆడియన్స్ ఎమోషనల్ గా ఈ చిత్రంతో కనెక్ట్ అయ్యారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ట్రోల్ అవుతోంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంజయ్‌దత్ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.  
sanju-movie-sanjay-dutt-real-story-raj-kumar-hiran

సంజయ్ దత్ నిజమైన బయోపిక్‌ను తెరకెక్కిస్తానని ఆర్జీవీ తెలిపారు. రాజ్‌కుమార్ హిరాణీ  సంజు నచ్చిందని కానీ రెండు దశాబ్దాలుగా సంజయ్‌ను ఎదుర్కొంటున్న ఓ సమస్యను ప్రధానాంశంగా సినిమాను తెరకెక్కిస్తానని పేర్కొన్నారు. పరోక్షంగా ముంబై పేలుళ్ల కేసును ప్రస్తావించారు. దీనికి సంబంధించి ఓ హింట్ కూడా ఇచ్చారు వర్మ.

సంజయ్ దగ్గరకు ఏకే-56 రైఫిల్ ఎలా వచ్చింది.. దానికి దారి తీసిన పరిస్థితుల గురించి చర్చిస్తానన్నారు.  డ్రగ్స్ కేసు, ముంబై పేలుళ్లు ఇలా అనేక వివాదాలు సంజయ్ దత్ జీవితంలో చోటుచేసుకున్నాయి.  కాగా, వర్మ తెరకెక్కించబోయే సంజయ్ దత్ బయోపిక్ టైటిల్ సంజు ది రియల్ స్టోరీ అనే ప్రచారం జరుగుతోంది. 


sanju-movie-sanjay-dutt-real-story-raj-kumar-hiran
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ లో కౌశల్ వేస్ట్..కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌజ్ లోకి మరోగెస్ట్!
‘గీతాగోవిందం’తో పరుశరామ్ కి భలే కలిసొచ్చింది!
అదిరిందయ్యా..విజయ్!
బిగ్ బాస్ రోల్ రైడా ఔట్..ఆ ముగ్గురే ఫైనల్!
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!