Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 9:29 am IST

Menu &Sections

Search

సరదా సరదాగా సాగే ప్రయాణం..మొదలైంది!

సరదా సరదాగా సాగే ప్రయాణం..మొదలైంది!
సరదా సరదాగా సాగే ప్రయాణం..మొదలైంది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఈ మద్య బయోపిక్ సినిమాలే కాదు..మల్టీ స్టారర్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు.  ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్,కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.  ఆ తర్వాత మల్టీస్టారర్ సినిమాలకు ప్రాధాన్యత తగ్గిపోయింది.  గత కొంత కాలంగా మళ్లీ టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఇక మల్టీస్టారర్ సినిమాల్లో ఎక్కువ శాతం విక్టరీ వెంకటేష్ కనిపించాడు.  

f2-movie-venkatesh-varun-tez-tamanna-mehreen-tolly

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, మసాల తాజాగా మెగా అబ్బాయి వరుణ్ తేజ్ తో మరో మల్టీస్టారర్ సినిమా లో నటిస్తున్నాడు.   అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ఉపశీర్షిక. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. వినోదభరిత కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ గురువారంతో పూర్తయినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.  

f2-movie-venkatesh-varun-tez-tamanna-mehreen-tolly

వెంకటేష్, తమన్నా, మెహరీన్‌లతో కూడిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి..వెంకటేష్, తమన్నా అద్భుతమైన నటులు. వారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను.  దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాదికి సంక్రాంతి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది.తొలి షెడ్యూల్‌లో చివరి రోజు వరుణ్‌తేజ్‌ను మిస్సయ్యాను అని పేర్కొన్నారు. 


f2-movie-venkatesh-varun-tez-tamanna-mehreen-tolly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రకూల్ తమ్ముడు హీరోగా ఎంట్రీ!
టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు శుభవార్త!
ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు..!
కోడి రామకృష్ణ నుదిటిపై బ్యాండ్..సీక్రేట్ అదే!
నాన్న సినిమాలే ప్రాణంగా భావించేవారు : కోడి రామకృష్ణ కూతురు దివ్యా దీప్తి
నన్ను ఆప్యాయంగా పలకరించే ఇద్దరూ లేరు : విజయశాంతి
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ