Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 7:02 pm IST

Menu &Sections

Search

‘పేపర్ బాయ్’టీజర్ రిలీజ్!

‘పేపర్ బాయ్’టీజర్ రిలీజ్!
‘పేపర్ బాయ్’టీజర్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రామ్‌చరణ్‌, రవితేజ, గోపిచంద్ లాంటి హీరోలతో మాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించిన సంపత్‌ తన స్వీయ నిర్మాణంలో సినిమాలు రూపొందిస్తున్నారు.  యువ హీరో సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. రియా సుమన్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. జయశంకర్ ఈ చిత్రానికి దర్శకుడు.
paper-boy-teaser-ampath-nandi-movie-santosh-shoban

టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో రెండో ప్రయత్నంగా తెరకెక్కిన పేపర్ బాయ్ సినిమా టీజర్‌ విడుదలైంది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు ఈ చిత్రాన్ని రొమాంటిక్ ప్రేమకథగా ప్రతి ప్రేముని అందంగా మలచినట్లు టీజర్ ద్వారా స్పష్టం అవుతోంది. సంతోష్ శోభన్ న్యూస్ పేపర్లు వేసే పేపర్ బాయ్ గా నటిస్తున్నాడు.
paper-boy-teaser-ampath-nandi-movie-santosh-shoban
తాను పేపర్ వేసే ఓ ఇంట్లో అమ్మాయిని చూసి ప్రేమించే కథగా ఈ చిత్రం రానుంది. రియా సుమన్ టీజర్ లో చాలా అందంగా కనిపిస్తోంది. బిటెక్ చదివి పేపర్స్ వేస్తున్నావా.. అది బ్రతకడానికి, ఇది భవిష్యత్తు కోసం అంటూ హీరో హీరోయిన్ మధ్య సాంగ్ సంభాషణ బావుంది. మొత్తంగా పేపర్ బాయ్ టీజర్ చిత్రంపై అంచనాలు పెంచే విధంగా ఉందని చెప్పొచ్చు. 


paper-boy-teaser-ampath-nandi-movie-santosh-shoban
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'మణికర్ణిక'కు లైన్ క్లీయర్..రిలీజ్ ఆపలేం: బాంబే హైకోర్టు
మాస్ రాజా పుట్టిన రోజుకే ఫస్ట్ లుక్?!
తమిళ రిమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్!
లాస్ ఏంజెల్స్ లో 'నాట్స్' మిలియన్ కాన్ ఫుడ్ డ్రైవ్
నా ఫోన్, ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ చేశారు! : నటి హన్సిక
అమెరికాలో కాల్పుల కలకలం..ఐదుగురు మృతి!
వెంకి,వరుణ్, రవితేజ కాంబినేషన్ లో ‘ఎఫ్3’రాబోతుందా?!
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
మధుమేహ వ్యాధికి వేపను మించిన చక్కటి మందు!
చలి కాలం లో పవర్ యోగాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?
నటి హన్సికకు గాయాలు!
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
సింగిల్ ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.