Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 2:41 pm IST

Menu &Sections

Search

షకీలా బయో పిక్ వాటిని కూడా చూపిస్తారా..!

షకీలా బయో పిక్ వాటిని కూడా చూపిస్తారా..!
షకీలా బయో పిక్ వాటిని కూడా చూపిస్తారా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇప్పుడు ఏ ఇండస్ట్రీ లో చూసిన బయో పిక్స్ హవా నడుస్తుంది. బాలీవుడ్ టాలీవుడ్ అని  సంభందం లేకుండా అన్ని భాషల్లో ఇటువంటి సినిమా లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఇపటికే సన్నీ లియోన్ బయో పిక్ కు రంగం సిద్ధం అయింది. ఇప్పుడు సౌత్ ఇండియా బోల్డ్ స్టార్ షకీలా బయో పిక్ కు రంగం సిద్ధం అయింది. దీనితో ఈ సినిమా ఎన్ని వివాదాలను రేపుతుందో ఆసక్తి రేపుతోంది. 

shakeela-bio-pic

షకీలా బయోపిక్ రాబోతోందనే మాట ఇప్పటిది కాదు. దాదాపు కొన్నినెలలుగా వినిపిస్తోందన్న వార్తే. కాకపోతే ఇప్పుడా సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. బాలీవుడ్ నటి రిచాచద్దా, షకీలా మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్.. వాళ్లిద్దర్నీ బెంగళూరులోని ఓ స్టార్ హోటల్ లో ఫ్రీగా వదిలేశాడు. చాలా విషయాలపై హీరోయిన్ రిచాచద్దా, షకీలా మాట్లాడుకుంటున్నారు.


shakeela-bio-pic

తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు, కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని రిచాచద్దాకు పూసగుచ్చినట్టు వివరించింది షకీలా. మరో 3 రోజులు తామిద్దరం కలిసే ఉంటామని అంటోంది. సినిమాకు సంబంధించి తను ఎలాంటి కండిషన్లు పెట్టలేదంటోంది షకీలా. తన లైఫ్ లో జరిగినదంతా మేకర్స్ కు చెప్పానని, నిజాలు దాచాలని అనుకుంటే బయోపిక్ ఎందుకని ప్రశ్నించారు. సో.. సౌతిండియా హాట్ స్టార్ షకీలా బయోపిక్ కూడా మరింత బోల్డ్ గా తెరకెక్కనుందన్నమాట. అయితే ఈ సినిమా లో షకీలా జీవితం లో జరిగిన ఎన్నో సంఘటనలు అవన్నీ చూపిస్తే వివాదాలు రేగుతాయి అవన్నీ చూపిస్తారో లేదో చూడాలి..!


shakeela-bio-pic
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!
చంద్ర బాబు ను  వణికిస్తున్న అభ్యర్థుల జాబితా ...!
వినయ విధేయ రామ  :  చరణ్ పరువు తీసిన ఆ సీన్ ను తొలిగించారు...!
ఫ్లాప్ అయినా వినయ విధేయ రామ కలెక్షన్ చూశారా ... నోరెళ్లపెట్టాల్సిందే ..!
జగన్ కు భారీ విజయం ...  మోడీ గారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ...!