Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Feb 21, 2019 | Last Updated 9:58 pm IST

Menu &Sections

Search

సమంత ‘యూటర్న్’ ఫస్ట్ లుక్!

సమంత ‘యూటర్న్’ ఫస్ట్ లుక్!
సమంత ‘యూటర్న్’ ఫస్ట్ లుక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ సంవత్సరం సమంత అక్కినేని కి గోల్డెన్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి.  ‘ఏం మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత తన సహనటుడు అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  అయితే సమంత వివాహం తర్వాత సినిమాల్లో నటించదని అనుకున్నారు..కానీ వివాహానంతరం ‘రంగస్థలం’, ‘అభిమన్యుడు’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తన క్రేజ్ మరింత పెంచుకుంది.  ప్రస్తుతం సమంత పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. సామ్ చేస్తున్న తాజా చిత్రం ‘యూ టర్న్’. ఈ మూవీ ఫస్ట్‌లుక్ ఆదివారం విడుదలైంది. సమంత తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ ను అభిమానులతో పంచుకుంది.
samantha-utorn-first-look-tollywood-movies-kollywo
ఈ పోస్టర్ లో సమంత డిఫరెంట్ లుక్ లో చాలా సీరియస్ గా కనిపిస్తుంది.  మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా రిలీజ్ అయిన యూటర్న్ ఫస్ట్ లుక్  పోస్టర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై కన్నడ దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీలో సమంత ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది.
samantha-utorn-first-look-tollywood-movies-kollywo
ఆది పినిశెట్టి, భూమిక చావ్లా ఇతర ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళం రెండు భాషల్లో ఒకేసారి సెప్టెంబర్ 13న సినిమా విడుదల కానుంది. ట్విస్ట్ ఏంటంటే..ఈ మద్య సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాలో కూడా సమంత జర్నలిస్టు పాత్రలో నటించిన విషయం తెలిసిందే.  మహానటి సినిమాలో జర్నలిస్ట్ పాత్రకు మంచి ఆదరణ లభించింది.  ఇప్పుడు యూటర్న్ లో జర్నలిస్ట్ పాత్రపై అంచనాలు పెరుగుతున్నాయి. 

samantha-utorn-first-look-tollywood-movies-kollywo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి