Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 2:39 am IST

Menu &Sections

Search

హల్ చల్ చేస్తున్న 'గాడ్జిల్లా - కింగ్ ఆఫ్ ది మాన్‌స్టర్స్' ట్రైలర్

హల్ చల్ చేస్తున్న 'గాడ్జిల్లా - కింగ్ ఆఫ్ ది మాన్‌స్టర్స్' ట్రైలర్
హల్ చల్ చేస్తున్న 'గాడ్జిల్లా - కింగ్ ఆఫ్ ది మాన్‌స్టర్స్' ట్రైలర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు గాడ్జిల్లా కు సంబంధించిన చిత్రాలు ఎన్నో వచ్చాయి.  అత్యంత విలువలతో కూడిన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  తాజగా  వార్నర్ బ్రదర్స్, లెజెండరీ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో వచ్చిన 'గాడ్జిల్లా (2014)', 'కాంగ్: స్కల్ ఐల్యాండ్' సినిమాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. 'గాడ్జిల్లా - కింగ్ ఆఫ్ ది మాన్‌స్టర్స్' పేరిట 2019, మే 31వ తేదీన మరో నూతన గాడ్జిల్లా సినిమా విడుదల కానుంది.
godzilla:-king-of-the-monsters-ap-political-update

అయితే ఈ సినిమాకు చెందిన అఫిషియల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. శాన్‌డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేశారు. కాగా ట్రైలర్ విడుదలైన 12 గంటలలోపే 40 లక్షల మంది దాన్ని వీక్షించారు. గతంలో ఇదే కాన్సెప్ట్ పై వచ్చిన చిత్రాలు  బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.
godzilla:-king-of-the-monsters-ap-political-update
ఈ క్రమంలోనే త్వరలో గాడ్జిల్లా సిరీస్‌లో మరో కొత్త సినిమా ప్రేక్షకులను అలరించనుంది.  కాగా ట్రైలర్ విడుదలైన 12 గంటలలోపే 40 లక్షల మంది దాన్ని వీక్షించారు. ఈ క్రమంలోనే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకప్పుడు గాడ్జిల్లా, మోత్రా కథాంశంతో వచ్చిన చిత్రాలు  తరహాలో ఈ కొత్త సినిమా ఉంటుందని తెలుస్తున్నది. ఈ సినిమాకు మైకేల్ డోహర్తీ దర్శకత్వం వహించారు.


godzilla:-king-of-the-monsters-ap-political-update
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
క్రికెటర్ పై జీవిత కాల నిషేదం..కారణం అదేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED