Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 22, 2018 | Last Updated 12:14 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ లో ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదు.. మరీ నానికి ఏమైంది..!

బిగ్ బాస్  లో ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదు.. మరీ నానికి ఏమైంది..!
బిగ్ బాస్ లో ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదు.. మరీ నానికి ఏమైంది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అస్సలు ఇప్పుడు బిగ్ బాస్ 2 లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎవరు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారో ఆడియన్స్ కు అర్ధం కాక తిక  మక పడుతున్నారు. సీజన్ వన్ తో పోలిస్తే సీజన్ 2 తేలిపోయిందని చెప్పాలి. హౌస్ లో జరిగే గొడవలు ప్రజలకు విరక్తి పుట్టిస్తున్నాయి. పైగా నాని హోస్టింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీనితో రోజు రోజుకు బిగ్ బాస్ మీద ప్రజలకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది. 

nani-big-boss

మొదట్లో నూతన్‌ నాయుడు, కిరీటి, కౌషల్‌, తనీష్‌, సామ్రాట్‌ తదితరుల మధ్య గొడవ చాలా ఇబ్బందికరంగా అన్పించింది. నూతన్‌ నాయుడు ఔట్‌ అయిపోయాడు. ఆ తర్వాత తేజస్వి, హౌస్‌లో చేసిన గొడవలు అన్నీ ఇన్నీకావు. భానుశ్రీ సంగతి సరేసరి. భానుశ్రీ ఔట్‌ అయిపోయింది. తేజస్వి కూడా బయటకు వచ్చేసింది. ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ కూడా చాలా వింతగా కన్పిస్తోంది. తేజస్వి ఎలిమినేషన్‌ సమయంలో నాని సోషల్‌ మీడియాపై చేసిన వ్యాఖ్యలు, ఆయన్ని ఓ రేంజ్‌లో సోషల్‌ మీడియాలో ట్రాల్‌ చేసేందుకు కారణమయ్యాయి.


nani-big-boss

బిగ్‌ హౌస్‌లో రకరకాల స్కిట్లు... అందులో లవ్‌ ట్రాక్‌లు.. ఇవేవీ ఆడియన్స్‌కి 'కిక్‌' ఇవ్వడంలేదు సరికదా, మరింత వెగటు పుట్టిస్తున్న మాటవాస్తవం. కిరీటి విషయంలో హోస్ట్‌ నాని చేసిన వ్యాఖ్యలతోనే నాని ఇమేజ్‌ బుల్లితెరపై దారుణంగా పడిపోయింది. కిరీటిని నాని బిగ్‌హౌస్‌కి సంబంధించి 'నేరస్తుడ్ని' చేసేశాడు. ఆ తర్వాత 'క్లీన్‌గా పంపిస్తున్నాం..' అని నాని చెప్పొచ్చుగాక.. కిరీటి పర్సనల్‌ ఇమేజ్‌ని నాని దారుణంగా దెబ్బకొట్టేశాడు. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వున్నప్పుడు ఇలాంటివేమీ జరగలేదు.


nani-big-boss
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ ను కూడా నా పార్టీ లో కలిపేసుకుంటా... ఇది కదా అసలైనా కామెడీ షో..!
#RRR లో అజయ్ దేవగన్ విలన్ ...!
జగన్ కాబోయే సీఎం:  లగటపాటి ?
పవన్ అజ్ఞానం కు మరో నిదర్శనం ...!
రకుల్ అందాల ఆరబోత ... అభిమానులకు నిద్ర కరువైంది...!
మహాకూటమి గెలిస్తే చంద్ర బాబు కు ఇక తిరుగు లేదు ... ఏపీ లో ఓడినా ఇబ్బంది ఉండదు.. ఎందుకంటే ..!
ఎన్టీఆర్ నువ్వు మళ్ళీ బలైపోవద్దు ... అభిమానులు హెచ్చరికలు , రిక్వెస్ట్ లు...!
పవన్ ఇన్ని సార్లు మాట మారిస్తే ఎన్నికల్లో గెలుస్తువా...!
టీడీపీ ఎదురు చూపులు... అభిమానుల ఆవేదన ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు..!
ఆంధ్ర ప్రదేశ్ మరో ఎన్నికల  సర్వే .. వైసీపీ దే హవా కానీ ...!
చెల్లెలు పక్కనే ఉన్న సెక్స్ గురించి ప్రశ్నలు...ఇటువంటి ప్రశ్నలా అడిగేది  సీరియస్ అయిన హీరో..!
15 ఏళ్ల చిన్నోడితో హీరోయిన్ డేటింగ్ , నోరెళ్ళ బెడుతున్న జనాలు...!
నగ్నంగా రెచ్చిపోయిన హీరోయిన్ ... ఇక అభిమానులకు నిద్ర పట్టదు..!
ఎన్టీఆర్ చంద్ర బాబు ను ఢీ కొట్టడానికి సిద్ధం అయిపోయాడా... ఆ ట్వీట్ అర్ధం అదే కదా..!
షాక్ : సుహాసిని తరుపున కొడాలి నాని ప్రచారం... జగన్ కు మైండ్ బ్లాక్ అయ్యింది...!
ఆ హీరో అందరి హీరోయిన్స్ ను వాడేస్తున్నాడు గా...!
లిప్ లాక్ లు ఎక్కువ కావాలంటే ఆ సినిమాకు వెళ్లాల్సిందేనంటా...!
జూనియర్ ఎన్టీఆర్ భయం ఇంకా బాబును వెంటాడుతుందా... అందుకే..!
ఆ యాప్ లోకి వస్తే అన్ని విప్పి చూపిస్తా ఇది టీజర్ మాత్రమే ... పూనమ్ పాండే మరో సంచలనం...!
జేసి పరిస్థితి ఏంటి చివరికి ఇలా తయారైంది... చంద్రబాబు టిక్కెట్ ఇవ్వను పో అన్నాడా...!
లగటపాటి తో చంద్ర బాబు రహస్య సమావేశం.. 2019 లో వైసీపీ ప్రభంజనం గురించి నివ్వెర పోయే నిజాలు..!
ఆ హీరోయిన్ హాట్ ఫోటోలు.. బూతులతో నెటిజన్స్...!
జగన్ తన హత్యాయత్నం పై మొదటి సారిగా ప్రసంగం... లాజిక్స్ లాగి చంద్ర బాబు ను అడ్డంగా బుక్ చేశాడు...!
చంద్ర బాబు మీద విజయ సాయి రెడ్డి పంచ్ లే పంచ్ లు... ఇస్రో రాకెట్ ను పంపించింది బాబే అంటా...!
తమన్నా చివరికి ఇలా తయారైందేంటి...!
ఎన్టీఆర్  ప్రెస్ నోట్ ను ఎంత జాగ్రత్తగా , తెలివిగా చేశాడో...!
నన్ను ఇబ్బంది పెట్టొద్దు .... చంద్ర  బాబు కు ఎన్టీఆర్ సమాధానం..!
ఎన్టీఆర్ ట్వీట్... ఆ పని మాత్రం చేయొద్దంటూ అభిమానుల ఆవేదన..!
వైసీపీ లో ఆ ఎంపీ చంద్ర బాబు కు చుక్కలు చూపిస్తున్నాడు కదా.. సంచలన వ్యాఖ్యలు..!
హరికృష్ణ కూతురు మాటల ను బట్టి చూస్తుంటే ... ఎన్టీఆర్ ప్రచారం చేయనన్నాడా...!
టాక్సీవాలా ప్రివ్యూ టాక్ ... హిట్టా ఫట్టా...!