Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 8:36 pm IST

Menu &Sections

Search

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ‘ఝాన్సీ’టీజర్ రిలీజ్!

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ‘ఝాన్సీ’టీజర్ రిలీజ్!
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ‘ఝాన్సీ’టీజర్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ‘చంద్రముఖి’చిత్రంలో గంగ పాత్రలో నటించి మెప్పించిన జ్యోతిక హీరో సూర్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత జ్యోతిక ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు.  నటి జ్యోతిక పోలీస్ అధికారిగా, జీవీ ప్రకాష్ కుమార్ మరో ముఖ్య పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘నాచియార్’. సెన్సేషనల్ దర్శకుడు బాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ క్రైమ్ డ్రామా తమిళనాట ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువాదమై ‘ఝాన్సీ’ పేరుతో వస్తోంది.