Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 8:43 pm IST

Menu &Sections

Search

దుమ్మురేపుతున్న ‘ఆర్ఎక్స్ 100’వసూళ్లు!

దుమ్మురేపుతున్న ‘ఆర్ఎక్స్ 100’వసూళ్లు!
దుమ్మురేపుతున్న ‘ఆర్ఎక్స్ 100’వసూళ్లు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో కొత్త నటులతో కొత్త దర్శకుడు తీసిన సినిమా ‘ఆర్ఎక్స్ 100’. రిలీజ్ అయిన మొదటి రోజు పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తర్వాత  రోజు నుంచి కలెక్షన్ల వర్షం కురిపించ సాగింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమా రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తూ సినీవర్గాలకు గట్టి షాకిస్తుంన్న సినిమా “ఆర్ఎక్స్ 100“. వర్మ శిశ్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో  జూలై 12న విడుదలయిన ఈ సినిమాలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్స్ గా నటించారు. హీరోయిన్ తనదయిన గ్లామర్ మరియు రొమాన్సు లతో రెచ్చిపోయింది.
rx100-movie-box-office-collections-director-ajy-bh
సినిమా విడుదలకు ముందు నుండే బారి అంచానాలు నెలకోనగా విడుదల తరువాత ఎవరూ ఊహించని విధంగా దిమ్మతిరిగే కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన  విజేత, చినబాబు సినిమాలకు చుక్కలు చూపించింది. గత వారం విడుదలైన లవర్, వైఫ్ ఆఫ్ రామ్, పరిచయం, ఆటగదరా శివ సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి మళ్లీ   ‘ఆర్ఎక్స్ 100’ మళ్లీ పుంజుకుంది.   

rx100-movie-box-office-collections-director-ajy-bh
కేవలం 2 కోట్ల అతితక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం అంతకు 10 రేట్లు వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది. ఈ 11 రోజుల్లో ‘ఆర్ఎక్స్ 100’  అనూహ్యంగా 10 కోట్లను ప్రపంచ వ్యాప్తంగా సొంతం చేసుకుంది. మరి లోబడ్జెట్ లో తెరకెక్కిన ‘ఆర్ఎక్స్ 100’ ఇలా రెండింతల లాభాలతో అదరగొట్టే కలెక్షన్స్ తో ఇప్పటికీ దూసుకుపోతుంది.


rx100-movie-box-office-collections-director-ajy-bh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ