Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 11:59 pm IST

Menu &Sections

Search

అల్లుఅర్జున్ ఆలోచనలలో కీలకమార్పులు – రికార్డుల పై గందరగోళం !

అల్లుఅర్జున్ ఆలోచనలలో కీలకమార్పులు – రికార్డుల పై గందరగోళం !
అల్లుఅర్జున్ ఆలోచనలలో కీలకమార్పులు – రికార్డుల పై గందరగోళం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాప్ హీరోల నిర్ణయాలను వారి క్లోజ్ సర్కిల్ లోని కొందరు ప్రభావితం చేస్తూ ఉంటారు. అయితే ఈక్లోజ్ సర్కిల్ ఎప్పుడు స్థిరంగా ఉండకుండా అప్పుడప్పుడూ పరిస్థుతులను బట్టి మారిపోతూ ఉంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ‘నాపేరు సూర్య’ ఫెయిల్యూర్ తో షాక్ అయిన బన్నీ క్లోజ్ సర్కిల్ లో కూడ కొన్ని కీలక మార్పులు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
MAJOR CHANGES IN ALLU ARJUN STRATAJEES!
అల్లు అర్జున్ అత్యంత సన్నిహితుడు బన్నీ వాస్ బన్నీ వ్యవహారాలు చూస్తూ ఉంటాడు అనేది ఓపెన్ సీక్రెట్. అయితే ఇప్పుడు ఇతను అల్లు కాంపౌండ్ కు సంబంధించిన గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ వ్యవహారాలలో బిజీగా ఉన్న నేపధ్యంలో బన్నీకి మరో కొత్త సన్నిహితుడు లభించాడు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాలలో ఇప్పుడు హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం బన్నీ దగ్గర సాయి అన్న వ్యక్తి చేరినట్లు టాక్. 
MAJOR CHANGES IN ALLU ARJUN STRATAJEES!
ఇతడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అత్యంత సన్నిహితుడు మాత్రమే కాకుండా సినిమా కథలను విని ఆకథలోని విషయాన్ని పట్టుకోవడంలో నిష్ణాతుడు అన్న పేరు ఉంది. అయితే ఎదో ఒక కారణంతో ఈమధ్య త్రివిక్రమ్ కు దూరం అయిన సాయి ఇప్పుడు అల్లు కాంపౌండ్ లో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన కథలు వినడమే కాకుండా ఆకథలను బన్నీకి వివరించడంలో సాయి కీలక పాత్ర వహించబోతున్నట్లు టాక్. 

MAJOR CHANGES IN ALLU ARJUN STRATAJEES!
ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు రావడంతో బన్నీ టీమ్ లో మార్పులు వచ్చాయి అంటూ వార్తల హడావిడి చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని రోజులు క్రితం అల్లు అర్జున్ ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్ మూవీ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ వచ్చాయని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆమూవీకి సంబంధించిన వీడియోను ప్రస్తుతం యూట్యూబ్ తోలిగించింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈమూవీకి వచ్చిన వ్యూస్ విషయంలో జరిగిన ప్రచారం తప్పు అని తేలడం వల్ల ఇలా యూట్యూబ్ ప్రవర్తించిందా లేదంటే ఈవిషయం వెనుక మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న ప్రచారం జరుగుతోంది..  


MAJOR CHANGES IN ALLU ARJUN STRATAJEES!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన నమ్రత మాస్టర్ ప్లాన్ !
 సునీల్ కు రెండవసారి పరాభవం !
మహేష్ బన్ని ప్రభాస్ ల మధ్య చిచ్చుపెడుతున్న ఆర్ఆర్ఆర్ !
విజయ్ దేవరకొండకు శాపంగా మారిన మెగా అండ !
చిరంజీవి బోయపాటిల మధ్య చిచ్చు రేపిన ఆ మూడు గంటలు !
నాని ఇచ్చిన పజిల్ కు నవ్వుకున్న అభిమానులు !
ఆర్ఆర్ఆర్ ప్రారంభోత్సవ పూజలో జూనియర్ నైరాశ్యం చరణ్ సర్దుబాటు చర్యలు !
 చరణ్ కు చుక్కలు చూపెట్టిన కియరా అద్వానీ !
అల్లు అర్జున్ ని వెయిటింగ్ లో పెట్టిన త్రివిక్రమ్ !
పవన్ టార్గెట్ లో విజయ్ దేవరకొండకు సమస్యలు !
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పూరి మాయలో బాలయ్య !
 అల్లుఅరవింద్ కు దొరకని చిరంజీవి ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు !
కీర్తి సురేష్ కైరా అద్వానీల తో రాజమౌళికి సమస్యలు !
పవన్ ను హంతకుడిగా భావించిన అమెరికన్స్ !
ఊహించని విధంగా పెళ్లి ఫోటోలకు 17కోట్లు రేటుకట్టిన ప్రియాంక !
కొత్త భాషను సృష్టించ బోతున్న ఆర్ ఆర్ ఆర్ !
పవన్ ఇచ్చిన వార్నింగ్ తో అభిమానులలో అసహనం !
ఆర్ ఆర్ ఆర్ విషయంలో మహేష్ మౌనం పై విమర్శలు !
చైతన్యలోని అసహనాన్ని చూసి నిరాశ పడుతున్న సమంత !
రాజమౌళి మండువా ఆఫీసు పై జాతీయ మీడియా షాకింగ్ కథనం !
ఓపెన్ స్టేజ్ పై కాజల్‌ ను ముద్దుపెట్టుకున్న ఛోటా వార్నింగ్ ఇచ్చిన కాజల్ !
ఎన్టీఆర్ గెటప్ పై సందేహాలు !
త్రివిక్రమ్ సూచనతో ఇలియానాకు కష్టాలు !
అల్లు అర్జున్ తో పెళ్లి విషయంలో ఆలస్యం చేసిన ప్రియాంక జవాల్కర్ !
ఆర్ ఆర్ ఆర్ లో మిస్ అయిన బాలయ్య ఇండస్ట్రీలో ఆశక్తికర చర్చలు !
రవితేజా పై ఇలియానా సెటైర్లు అభిమానులలో ఆందోళన !
అల్లు అర్జున్ రిక్వెస్టు కు నిర్ఘాంతపోయిన విజయ్ దేవరకొండ !
 టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ బెదిరింపులు !
ఆర్ ఆర్ ఆర్ ఓపెనింగ్ లో చవితి సెంటిమెంట్
షాకింగ్ ఆర్ ఆర్ ఆర్ లాంచ్ కి మీడియాను దూరం పెట్టిన రాజమౌళి !
రవితేజాకు శాపంగా మారిన ఆ డైలాగ్ !
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన నాని కొత్త ఇంటి వార్తలు !
ఇలియానా లుక్ ను చూసి మైండ్ బ్లాంక్ అయిన మీడియా !
రవితేజ ట్రబుల్ షూటర్ మనస్తత్వం పై శ్రీనువైట్ల సంచలన వ్యాఖ్యలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..