Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 12:10 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ : కౌశల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు!

బిగ్ బాస్ : కౌశల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు!
బిగ్ బాస్ : కౌశల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ ఇప్పటికీ 45 రోజులు దాటిపోయింది.  మొదట్లో పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా..రెండో వారం నుంచి బిగ్ బాస్ లో సందడి మొదలైంది.  ముఖ్యంగా వారం వారం ఒక్కొక్కరూ ఎలిమినేషన్ అవడం..బిగ్ బాస్ హౌజ్ లో టాస్క్ లు, గొడవలు, సభ్యుల మద్య గ్రూపులు..ఇలా రక రకాలుగా సందడి చేస్తున్నారు.  ఇక శనివారం, ఆదివారం బిగ్ బాస్ హౌజ్ లోకి నాని రావడం కూడా కాస్త ప్రత్యేకత సంతరించుకుంది.  తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో  ‘ట్రింగ్.. ట్రింగ్.. తడాంగు ట్రింగ్ ట్రింగ్..’’ పాటతో నిద్రలేపిన ‘బిగ్‌బాస్’ మంగళవారం ఎపిసోడ్‌లో అదే థీమ్‌తో హౌస్‌మేట్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు.