Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 5:20 am IST

Menu &Sections

Search

అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫోటో..వైరల్!

అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫోటో..వైరల్!
అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫోటో..వైరల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో చాలా మంది హీరోలు తమకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రాంచరణ్ లు కూడా ఈ కోవలోకే వస్తారు.  తాము చిన్న నాటి నుంచి ఇష్టపడి ప్రేమించిన వారినే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.  అల్లు అర్జున తన స్నేహితురాలైన స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే..వీరికి అయాన్, అర్హ లు కూడా జన్మించారు. షూటింగ్స్ తో ఏమాత్రం చిన్న గ్యాప్ దొరికినా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో గడుపుతుంటారు. 

mega-hero-allu-arjun-wife-sneha-reddy-childerns-ay

ప్రస్తుతం నా పేరు సూర్య సినిమా తర్వాత ఫ్యామిలీ వెకేషన్ పూర్తి చేసిన అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్ పై ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే విక్రమ్ కుమార్ తో ఓ సినిమాలో నటిస్తున్నారన్న వార్తలు వచ్చాయి కానీ ఇప్పటి వరకు దానిపై పూర్తి క్లారిటీ ఇవ్వలేదు.  ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  తాజాగా అల్లు అర్జున్ తన భార్య గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.  సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దానికి క్యాప్షన్ గా ఓ మై గాడ్‌.. ఇంత అంద‌మైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా… నేను న‌మ్మ‌లేక‌పోతున్నాను… అంటూ సరదాగా కామెంట్ చేసాడు.

mega-hero-allu-arjun-wife-sneha-reddy-childerns-ay

 అల్లు అర్జున్ చెప్పడం కాదు కానీ.. స్నేహ అచ్చం ఒక హీరోయిన్ లా కనబడుతుంది. అందమైన డిజైనర్ వెర్ లో స్నేహకి ఇద్దరు పిల్లలున్నారంటే నమ్మశక్యం కాదు. అంత అందంగా, నాజూగ్గా ఉంది. మరి ఆయన్, అర్హలు పుట్టిన తర్వాత కూడా స్నేహ తన అందాన్ని ఇలా మెయింటెయిన్ చెయ్యడం గొప్ప విషయమే.
mega-hero-allu-arjun-wife-sneha-reddy-childerns-ay
పెళ్లై ఇన్నేళ్లయినా… ఇంత అందమైన భార్యను పెళ్లి చేసుకున్నందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఆయన్, అర్హలు ఆ ఫోటో లో తల్లిని పెనవేసుకుని క్యూట్ లుక్స్ తో అదరగొడుతున్నారు.  అర్హ అయితే బబ్లీగా కనబడుతూ ముద్దొచ్చేస్తోంది.సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. mega-hero-allu-arjun-wife-sneha-reddy-childerns-ay
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!
హీరో సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘సిల్లీ ఫెలోస్’లాభాలతో బయటపడ్డారు!
ఆస్తమాతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ!
వాళ్లు మారకపోతే 'జి' లో కొట్టి జైలుకి పోదాం..!: మంచు మనోజ్
ఏంటా వరుసలు...మార్చండయ్యా బాబూ : యాంకర్ సుమ
కవలపిల్లలకు జన్మనిచ్చిన ప్రిన్స్ హీరోయిన్!
‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ ’ అమితాబ్ ఫస్ట్ లుక్!
యాంకర్ సుమ దంపతులు మంచి మనసు చాటుకున్నారు!
‘హలో గురు ప్రేమకోసమే..’టీజర్..భలే రొమాంటిక్ గా ఉంది!
జార్జియాలో 'సైరా' యుద్ధం..రూ.50 కోట్లు ఖర్చు!
మరీ ఇంత పచ్చిగా మాట్లాడుతుందే..!
కౌశల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అమిత్!
గుజరాత్ సీఎంగా అద్భుతాలు సృష్టించిన మోదీ!
నయనతార ప్రవర్తనపై ఆ దర్శకుడి ఫైర్!
జోరు కొనసాగిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు!