Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 16, 2019 | Last Updated 10:36 pm IST

Menu &Sections

Search

తెలుగు లో పెళ్ళైన ఆ టాప్ 'హీరో' తో హీరోయిన్ ఎఫైర్...!

తెలుగు లో పెళ్ళైన ఆ టాప్ 'హీరో' తో హీరోయిన్ ఎఫైర్...!
తెలుగు లో పెళ్ళైన ఆ టాప్ 'హీరో' తో హీరోయిన్ ఎఫైర్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పాశ్చత్య పోకడలు ఎక్కువైన తరువాత మన దేశం లో పెళ్లి కి విలువ లేకుండా పోయింది. మధ్య తరగతి సమాజం లో వ్యక్తులు పెళ్ళికి, సమాజానికి విలువ ఇచ్చి పరాయి అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడరు. అయితే సినిమా రంగంలో వ్యక్తులు కు మాత్రం పెళ్ళికి, సమాజానికి  అసలు విలువ ఇవ్వరని చెప్పాలి. ఇప్పటికే పెళ్ళైన హీరోలు మరియు దర్శకలు రెండవ పెళ్లి వైపు అడుగులు వేయడం లేదా ఎఫైర్ పెట్టుకోవడం మనం చూసాము. 

director-heroyin-effair

హీరో కం డైరెక్ట‌ర్‌గా పాపుల‌రైన మ్యారీడ్ గ‌య్‌తో ప్ర‌స్తుతం ఓ యువ‌క‌థానాయిక సీరియ‌స్‌గా రిలేష‌న్‌షిప్‌లో ఉంద‌ని తెలుస్తోంది. ప‌లువురు క‌థానాయిక‌ల‌తో ఎఫైర్ సాగించిన అత‌గాడు ప్ర‌స్తుతం ఈ యువ‌నాయిక‌ను పెళ్లాడాల‌నుకుంటున్నాడ‌ని, అందుకు స‌ద‌రు అందాల క‌థానాయిక ఓకే చెప్పింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే పిల్ల‌లు ఉన్న స‌ద‌రు హీరో కం డైరెక్ట‌ర్ ఈ యంగ్ బ్యూటీతో రిలేష‌న్‌షిప్ సాగించ‌డం యువ‌నాయిక‌ మ‌మ్మీకి అస్స‌లు న‌చ్చ‌డం లేదుట‌.


director-heroyin-effair

ఈ బంధం కేవ‌లం ప్రొఫెష‌న‌ల్‌గా మాత్ర‌మే ఉండాలి. అంత‌కుమించి ఇంకేమీ కుద‌ర‌ద‌ని ఖ‌రాకండిగా త‌నకు చెప్పేసిందిట‌. స‌ద‌రు హీరో కం డైరెక్టర్ ఇండ‌స్ట్రీలో ఓ టాప్ హీరోయిన్‌ని పెళ్లాడాల‌ని చివ‌రి నిమిషంలో వెన‌క్కి త‌గ్గిన సంగ‌తిని ప్ర‌స్థావిస్తున్నారు. మొత్తానికి యువ‌క‌థానాయిక‌తో కొత్త ఎపిసోడ్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అస‌లింత‌కీ ఎవ‌రీ న‌టుడు కం డైరెక్ట‌ర్‌? ఇంత‌కీ ఆ యువ‌క‌థానాయిక ఎవ‌రై ఉంటారు? అంటారా? ప‌్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. ఇక ఆ యువ‌నాయిక ఇప్ప‌టికే తెలుగు, త‌మిళ్‌, హిందీలో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది.

director-heroyin-effair
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!
చంద్ర బాబు ను  వణికిస్తున్న అభ్యర్థుల జాబితా ...!
వినయ విధేయ రామ  :  చరణ్ పరువు తీసిన ఆ సీన్ ను తొలిగించారు...!
ఫ్లాప్ అయినా వినయ విధేయ రామ కలెక్షన్ చూశారా ... నోరెళ్లపెట్టాల్సిందే ..!
జగన్ కు భారీ విజయం ...  మోడీ గారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ...!
ఇంతకు 'ఎఫ్2' హిట్టా ... ఫట్టా ...!
అప్పుడు బాలకృష్ణ ట్రైన్ సీన్ ... ఇప్పుడు చరణ్ ట్రైన్ సీన్ ఒకటే ట్రోలింగ్ ...!
వినయ విధేయ రామ తో బోయపాటి కి ఘోర అవమానం ..!
నేను అమ్మాయిని కాబట్టి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ... అఖిల ప్రియా సంచలన వ్యాఖ్యలు ..!