Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Mar 23, 2019 | Last Updated 3:46 pm IST

Menu &Sections

Search

‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో కైకాల సత్యనారాయణ ఫస్ట్ లుక్!

‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో కైకాల సత్యనారాయణ ఫస్ట్ లుక్!
‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో కైకాల సత్యనారాయణ ఫస్ట్ లుక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ లో ఒక్కో క్యారెక్టర్ గురించి సోషల్ మీడియాలో రివీల్ చేస్తున్నారు దర్శకులు క్రిష్.   ఇప్పటికే ఎన్టీఆర్ సతీమణి బసవతారం పాత్ర కోసం బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని తీసుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు.  కాగా గత కొంత కాలంగా సోషల్ మీడియాలో కొన్ని క్యారెక్టర్స్ కి సంబంధించి వస్తున్న వార్తలు క్రిష్ కండించారు.  క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధానపాత్రను పోషించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తన తండ్రి విశ్వ విఖ్యాత నటరత్నఎన్టీఆర్ జీవితం కథ చిత్రంగా నిర్మిస్తున్నారు.

ntr-biopic-nandamuri-balakrishna-kikala-satyanaray

జూలై 5 నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకొని మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటికే విద్యాబాలన్ ను, రానాను, సచిన్ కేడెకర్ ను, మోహన్ బాబులతో అతిధి పాత్రల్లో మరికొంతమంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.తన నటనతో వందలాది చిత్రాల్లోని పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన కైకాల సత్యనారాయణ యన్.టి.ఆర్ బయోపిక్‌లో హెచ్.ఎం.రెడ్డిగా అద్భుత నటనతో అలరించనున్నారు.

ntr-biopic-nandamuri-balakrishna-kikala-satyanaray

ఆ మహానుభావుడి పాత్రను ఈ మహానటుడు అమోఘమైన పద్ధతిలో రంజింపజేశారని దర్శకుడు క్రిష్ తెలిపారు. కైకాల సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు ఈ సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు క్రిష్. సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం చిత్రబృందం ఆయన లుక్‌ను విడుదలచేసింది.

ntr-biopic-nandamuri-balakrishna-kikala-satyanaray

ఇందులో భూతద్ధంలో సినిమా రీలును నిశితంగా గమనిస్తూ కనిపిస్తున్నారు సత్యనారాయణ. ఎచ్.ఎం.రెడ్డి పాత్రలో సత్యనారాయణ అద్వితీయమైన నటనను కనబరిచారని దర్శకుడు క్రిష్ తెలిపారు. మంగళవారంతో ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. ఎన్.బి.కె. స్టూడియోస్ పతాకంపై సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి, ప్రసాద్‌లతో కలిసి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'కాళిదాసు', 'భక్తప్రహ్లాద' లాంటి చిత్రాలతో దక్షిణ భారతీయ సినిమాకి పునాది వేసిన పితామహుడు హెచ్‌ఎం రెడ్డి. 


ntr-biopic-nandamuri-balakrishna-kikala-satyanaray
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఫోటో ఫీచ్ : ఈ కుర్రాడెవరో గుర్తుపట్టారా!
ఛ ఇక్కడ కూడా కాపేనా..ఇది మా కర్మ!
వెంకటేష్ కూతురు పెళ్లిలో..సల్మాన్ ఖాన్ సందడి!
నామినేషన్ పత్రాల్లో పూర్తి వివరాలు పేర్కొన్న జగన్!
అయ్యోపాపం పాల్ కి ఏమైందీ?
హనీమూన్ ట్రిప్..సరదా సరదాగా..
గుండెలకు హత్తుకునేలా‘మజిలీ’లిరికల్ సాంగ్!
ఇది వర్మకే తగును!
టీడీపీలో పాపులర్ అవుతున్న కొబ్బరికాయ దిష్ఠి!
సినీనటి ఇంట్లో చోరీ..!
తేదేపా నేతల ఆరోపణల్ని చెప్పుతో కొట్టినట్టు ఖండించిన వైఎస్ వివేకా తనయ: సునితా రెడ్డి
25 బంతుల్లో సెంచరీ బాదేశాడు!
మొట్టమొదటి సారిగా జగన్ నోటి వెంట బేల మాటలు!
‘ఇండియన్‌2’కి అందుకే బ్రేక్ పడిందా!
మంగళగిరి సీటు కోసం..మంగళవారి అవతారమెత్తిన లోకేష్..జనాలు నమ్ముతారంటారా?
దారుణం..ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్..హత్య!
లాభాలతో ప్రారంభ‌మైన మార్కెట్‌!
ప్రముఖ సినీ నటి మృతి!
బరిలోకి దిగిన ప్రకాశ్ రాజ్!
సెల్ ఫోన్తో తస్మాత్ జాగ్రత్త..!
కృష్ణార్పణం..!!
ఇరాక్ లో దారుణం..!
నేడు నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్ !
‘మన్మథుడు2’లో రకూల్ కన్ఫామ్!
రోజాపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు!
'బ్రోచేవారెవరురా' ఫస్ట్ లుక్ రిలీజ్!
‘ఓటర్’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
చాలా సంతోషంగా ఉంది : వరుణ్ తేజ్
కాంగ్రెస్ కి మరో షాక్!
కార్తికేయ ‘హిప్పీ’టీజర్ రిలీజ్!
పవన్‌ ఏమన్నా పద్దతా ఇదీ ?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.