Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 2:13 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ లో నాని నాకు అలాగే కనిపిస్తాడు : శ్యామల

బిగ్ బాస్ లో నాని నాకు అలాగే కనిపిస్తాడు : శ్యామల
బిగ్ బాస్ లో నాని నాకు అలాగే కనిపిస్తాడు : శ్యామల
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ మొదట్లో పేలవంగా సాగినా..రాను రాను టీమ్ సభ్యులు చేస్తున్న సందడితో ఆకట్టుకుంటుంది.  ముఖ్యంగా శని, ఆదివారాల్లో నాని రావడం..ఏదో ఒక పిట్టకథ చెప్పడం..చివరికి ఒకరిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది.  అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ 2 నుంచి సంజన, నూతన్ నాయుడు, కిరీటి, యాంకర్ శ్యామల,భానుశ్రీ గత ఆదివారం తేజస్వి ఎలిమినేట్ అయ్యారు.  అయితే ఎలిమినేషన్ చేసేది మాత్రం నెటిజన్ల చేతిలో ఉంటుందని..బిగ్ బాస్ హౌజ్ లో సభ్యులు ఎంతబాగా వర్క్ ఔట్ చేస్తే ప్రజల మన్నలు పొందుతారని నాని అంటున్నారు. 
big-boss-2-telugu-natural-star-nani-ntr-anchor-shy
తాజాగా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన యాంకర్ శ్యామల పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.  అంతే కాదు ఈ వారం ఓ ప్రత్యేకత ఉంది.  ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారు ఓటింగ్ ద్వారా తిరిగి మళ్లీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ కావొచ్చు..ఈ నేపథ్యంలో ఎలిమినేట్ అయిన ప్రతి సభ్యులు తమకు ఓటింగ్ వేయమని ప్రేక్షకులను అడుగుతున్నారు. 

big-boss-2-telugu-natural-star-nani-ntr-anchor-shy
తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ శ్యామల మాట్లాడుతూ..ఈ షోకి నాని హోస్టింగ్ ఎలా ఉందనే ప్రశ్న సమాధానం ఇచ్చింది.  ఎన్టీఆర్ .. నానీలను ఒకరితో ఒకరిని పోల్చలేం .. ఎవరి స్టైల్ వారిది. నానికి నాచురల్ స్టార్ అనే పేరుంది .. ఆయన యాంకరింగ్ కూడా చాలా నాచురల్ గానే వుంది. అయితే ఇప్పటి వరకు నానిని చాలా వరకు మాస్ లుక్స్ తో చూశాం..కానీ బిగ్ బాస్ లో చాలా హుందాగా సూటు, బూటు తో రావడం కొత్తగా అనిపిస్తుంది.

అయినా కూడా పక్కింటబ్బాయిలానే బాగున్నాడని అనిపించింది .. ఆ తరువాత అలవాటు పడిపోయాను. లుక్స్ విషయంలో తప్ప ఆయనలో మరెలాంటి మార్పు లేదనేది నా ఫీలింగ్. ఆయనకి కోపం వస్తే తిడుతున్నారు .. నచ్చితే మెచ్చుకుంటున్నారు" అంటూ చెప్పుకొచ్చింది.  


big-boss-2-telugu-natural-star-nani-ntr-anchor-shy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!
త్వరలో సెట్స్ పైకి ‘బంగార్రాజు’
ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్..?
‘సునీల్ దుర్మరణం’..వార్త వైరల్..రూమర్లు నమ్మోద్దన్న సునీల్!
ఆ బయోపిక్ నుంచి శ్రద్ద తప్పుకుందా..తప్పించారా!
న్యూజిలాండ్ కాల్పుల్లో 40 మంది మృతి..తృటిలో తప్పించుకున్న బంగ్లదేశ్ క్రికెట్ టీం!
వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి!
మంచు విష్ణు ‘ఓటర్’టీజర్ రిలీజ్!