Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 2:51 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ హౌజ్ లోకి వెరైటీగా అర్జున్ రెడ్డి ఎంట్రీ!

బిగ్ బాస్ హౌజ్ లోకి వెరైటీగా అర్జున్ రెడ్డి ఎంట్రీ!
బిగ్ బాస్ హౌజ్ లోకి వెరైటీగా అర్జున్ రెడ్డి ఎంట్రీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 ఊపందుకుంది.  ఇప్పటి వరకు ఎలిమినేష్ అయిన వారిలో..సంజన, నూతన్ నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్విలు ఉన్నారు.  ఈ మద్య వైల్డ్ కార్డు ఎంట్రీ తో పూజా రామచంద్రన్ ఎంట్రీ ఇచ్చింది.  ఇదిలా ఉంటే..ఇప్పటికే ఎలిమినేషన్ అయిన వారిని.. మళ్లీ   ఒక్కర్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌కి తీసుకుని వచ్చేందుకు ఓటింగ్‌ను షురూ చేయడంతో ఎలిమినేట్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్‌కి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఉబలాటపడుతున్నారు.
big-boss-2-telugu-hero-nani-actor-vijay-devarakond
ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు కంటెస్టెంట్స్.  అంతే కాదు తేజస్వి ఆర్మీ, కౌశల్ ఆర్మీల పేరుతో సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మద్య జంబలకిడిపంబ, w/oరామ్ నటులు బిగ్ బాస్ లో సందడి చేశారు.  తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ‘గీతా గోవిందం' మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మికతో కలిసి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. 

big-boss-2-telugu-hero-nani-actor-vijay-devarakond
బిగ్‌బాస్ ఇంట్లోకి సినిమా ప్రమోషన్ల సమయంలో సెలబ్రిటీలు వస్తుంటారు, పోతుంటారు... ఇందులో వెరైటీ  ఏముంది? అనుకుంటున్నారా? మామూలుగా వెళితే ఎవరూ షాకవ్వరు, కానీ బట్టల్లేకుండా వెళితే ఎవరు మాత్రం షాకవ్వకుండా ఉంటారు.‘రౌడీ' పేరుతో తన సొంత దుస్తుల బ్రాండ్ లాంచ్ చేసిన విజయ్... ఇటీవల హైదరాబాద్‌లో భారీ ఎత్తున సన్‌డౌనర్ పార్టీ ఏర్పాటు చేశారు. 
big-boss-2-telugu-hero-nani-actor-vijay-devarakond
కెఎల్ఎం ఫ్యాషన్ మాల్‌కు కూడా విజయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.   మొత్తానికి మూవీ ప్రమోషన్‌ తో పాటు  ‘రౌడీ వేర్’ ప్రమోషన్‌కి  షర్ట్ లేకుండా బిగ్ బాస్ హౌస్‌కి వచ్చి‘రౌడీ వేర్’ బ్రాండ్‌ని ప్రమోట్ చేయనున్నాడట విజయ్ దేవరకొండ. 


big-boss-2-telugu-hero-nani-actor-vijay-devarakond
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!
ఆ మూవీలో ముద్దు సీన్లలకు కత్తెర!
‘శుభలగ్నం’సీక్వెల్ రాబోతుందా!
సినీ నటి సంద్య తల ఎక్కడ?
వర్మ ఎక్కడా తగ్గడం లేదే!
హృదయాన్ని కదిలిస్తున్న మహేశ్ ఆనంద్ విదారక పోస్ట్!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’రిలీజ్ డేట్ వచ్చేసిందా!
డ్యాన్స్ టీచర్ గా హాట్ బ్యూటీ!
విక్రమ్ ‘మహావీర్ కర్ణ’తో ట్రెండ్ సెట్ చేస్తాడా!
‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ భామలు?!
‘సైరా’వీరారెడ్డిగా జగపతిబాబు..ఫస్ట్ లుక్!
చిరంజీవి ‘సైరా’లో స్టైలిష్ స్టార్!

NOT TO BE MISSED