మెగా ఫ్యామిలీ నుంచి మొదటి సారిగా ఫిమేల్ నటి వచ్చింది తనే నిహారిక. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి కేవలం మేల్ యాక్టర్స్ మాత్రమే వచ్చారు. అయితే వచ్చిన వారంతా అందరూ విజయ వంతం అయ్యారు. అయితే నిహారిక సినిమా ఎంట్రీ ఇచ్చి పర్వాలేదని అనిపించింది. అయితే నిహారిక ఒక ఆసక్తి కరమైన విషయాన్నీ చెప్పింది. సైరా లో నటించడానికి నిహారిక రామ చరణ్ ను అడిగిందంటా... చివరకు కాళ్లు కూడా పట్టుకొనే పరిస్థితి కి వచ్చిందంటా...!

Image result for niharika konidela

ఆ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించింది నిహారిక కొణెదల. సైరా సినిమాలో తను ఓ చిన్న పాత్ర చేస్తున్నానని, 2 డైలాగ్స్ కూడా ఉన్నాయని చెబుతోంది. చాలా చిన్న రోల్. ఓ 2 సీన్స్ లో కనిపిస్తానేమో. ఇప్పటికే కొన్నిరోజులు షూటింగ్ చేశాను. మిగతా షూటింగ్ ఎప్పుడుంటుందని అడిగితే వచ్చే సంవత్సరం ఉంటుందన్నారు. సినిమాలో నాకు 2 డైలాగ్స్ ఉన్నాయి. సినిమాలో నేను బోయ అమ్మాయిగా కనిపిస్తాను. నాలాగే ఓ 300మంది బోయ అమ్మాయిలు కూడా ఉంటారు. అంత చిన్న పాత్ర నాది."

Image result for ram charan

ఇలా సైరా సినిమాలో తన పాత్రకు సంబంధించి క్లారిటీ ఇచ్చేసింది నిహారిక. ఈ చిన్న రోల్ కోసమే చరణ్ అన్నయ్య కాళ్లు పట్టుకున్నానని అంటోంది. పెదనాన్న సినిమాలో నటించాలనే డ్రీమ్, సైరా లాంటి స్పెషల్ మూవీతో తీరిందని చెప్పుకొచ్చింది. ఆల్ మోస్ట్ రామ్ చరణ్ అన్న కాళ్లు పట్టుకున్నాను. ప్లీజ్ డాడీ (చిరంజీవి) తో ఒక్క ఫ్రేమ్ లో అయినా కనిపించాలని రిక్వెస్ట్ చేశా. ఎందుకంటే ఈ సినిమా అలాంటిది. వెరీ వెరీ స్పెషల్. క్యారెక్టర్ లేకపోయినా ఫర్వాలేదు, డైలాగ్ లేకపోయినా ఫర్వాలేదు. డాడీ పక్కన ఒక్క ఫ్రేమ్ లో కనిపిస్తే చాలని చరణ్ ను అడుక్కున్నాను.


మరింత సమాచారం తెలుసుకోండి: