Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 8:32 am IST

Menu &Sections

Search

“ప్రభాస్-దీపిక-రణవీర్” కాంబినేషన్లో బాలీవుడ్ కొత్త సినిమా?

“ప్రభాస్-దీపిక-రణవీర్” కాంబినేషన్లో బాలీవుడ్ కొత్త సినిమా?
“ప్రభాస్-దీపిక-రణవీర్” కాంబినేషన్లో బాలీవుడ్ కొత్త సినిమా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

డార్లింగ్ ప్రభాస్ రూమర్లకే కేంద్రం. అవి ఆయనకు కొత్త కాదు. బాహుబలి వన్ - టూ తర్వాత ఆయన స్థాయి జాతీయ-అంతర్జాతీయానికి తాకింది. అందుకే ఇప్పుడు అన్ని మీడియాల్లో ప్రభాస్ గురించిన ఆసక్తికర వార్తలో? పుకార్లో? కథనాల రూపంలో వెల్లువెత్తుతున్నాయి.

bollywood-news-prabhas-dipika-padukone-ran-veer-si

అయితే ఈ కథనాలు ఉరకుండలేవు కదా! ఇవన్నీ డార్లింగ్ పై ధారుణమైన ఒత్తిడి పెంచుతూ ప్రేక్షకుల అంచనాల్ని నింగికి తీసుకెళుతున్నాయి. ప్రస్తుతం అతడు నటి స్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ "సాహో" పైనా-అలాగే తదుపరి నటించనున్న బాలీవుడ్ సినిమాపైనా ప్రేక్షకుల ఆసక్తిని అంచనాలకుమించి ఎక్కడికో చేర్చేస్తుం దని అంటున్నారు.

bollywood-news-prabhas-dipika-padukone-ran-veer-si

గత కొంత కాలంగా ప్రభాస్ బాలీవుడ్ ప్రవేశంపై ఎంతో ఆసక్తికరమైన చర్చకొనసాగుతోంది. మరోసారి రూమర్లు అంతకంతకు పెరుగుతున్నాయి. దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణతలో ప్లానింగ్ లో సిద్దమౌతున్న ఆలోచనలు 2019 ద్వితీయార్థంలో ప్రభాస్ సినిమా  రూపంలో సెట్స్ పైకి వెళుతుందని జాతీయ మీడియాలో కథనాలొచ్చా యి.

bollywood-news-prabhas-dipika-padukone-ran-veer-si

ఇకపోతే ఈ చిత్రంలో పద్మావతి కథానాయకి పొడుగు కాళ్ల సుందరి దీపిక పదుకొన్ ప్రభాస్ కు జోడీగా నాయిక పాత్రలో అలరించనుందంటూ మరో ప్రచారం ఉవ్వెత్తున బాలీవుడ్ లో ఊపందుకుంది.


bollywood-news-prabhas-dipika-padukone-ran-veer-si

ప్రభాస్ సాహో 2019 ద్వితీయార్థంలో విడులౌతున్న దరిమిలా ఈ సినిమా తర్వాత బాలీవుడ్ సినిమా నిర్ణయమైనట్లేనని జాతీయ మీడియా చెబుతుంది. అంతేకాదు వేరొక ప్రముఖ హిందీ వెబ్ పత్రిక సమాచారం ప్రకారం, సాహో రిలీజ్ బాహుబలి 2 రిలీజ్ తేదీకే ఉంటుందని సెంతిమెంతల్ గా ప్రచారం ఉదృతంగా సాగుతోంది.

bollywood-news-prabhas-dipika-padukone-ran-veer-si

సాహో “ హిందీ సినిమా విడుదల హక్కుల్ని టీ-సిరీష్ స్వంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ క్రమం లోనే కరణ్ జోహార్ తో ప్రభాస్ కి చెడిందన్న పుకార్లు అప్పట్లో షికారు చేశాయి. ఆయితే అందులో నిజం లేదనే వార్తలు హల్-చల్ చేస్తున్నాయి.

bollywood-news-prabhas-dipika-padukone-ran-veer-si

ఇదిలా ఉందగా మరోసారి కరణ్-ప్రభాస్ కాంబినేషన్ లోనే బాలీవుడ్ సినిమా ఉంటుందన్న కొత్త ప్రచారం  ప్రారంభమైంది ఇందులో నిజం ఎంతో నిర్ధారణ కావలసి ఉంది. ఇకపోతే ప్రభాస్-రణవీర్ సింగ్ కాంబినేషన్ లో భారీ మల్టీ-స్టారర్ ని కరణ్ జోహార్ నిర్మించనున్నారన్న వార్తల్లోనూ నిజం ఎంతో? కూడా తెలియాల్సి ఉంది.  

bollywood-news-prabhas-dipika-padukone-ran-veer-si
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"దగా! దగా! కుట్ర..పాట పై ఎమెల్యే హైకోర్ట్ లో వేసిన కేసు ప్రజా ప్రయోజనమా!
డేరింగ్ & డాషింగ్ లో మహెష్ బాబు కృష్ణతో పోటీ పడలేడా!
టిడిపి కొంప ముంచనున్న చంద్రబాబు తుగ్లక్ నిర్ణయం! 20% ఓట్లు గల్లంతు
ట్రంప్ హయాంలో సైతం రెపరెపలాడుతున్న భారత యువత కీర్తి పతాకం
బాన పొట్టను తేలికగా తగ్గించుకోండి ఇలా?
చంద్రబాబు దర్శకత్వంలో ఏర్పడ్డ  'కర్ణాటక సంకీర్ణం'  చట్టు బండలు కానుందా?
ఏపి ప్రభుత్వానికి హైకోర్ట్ ఝలక్ - కొడి కత్తి కేసు విచారణకు "స్టే కి నో"
చంద్రనీతులు పట్టుకొని ఒక పత్రిక చక్కభజన - నిజమేంటి?
అభివృద్ధికి ఆయనే అడ్డంకి - హస్తినలో వాగ్ధానకర్ణుడుపై పేలుతున్నసెటైర్లు
నిర్ణయం పవన్ కళ్యాన్ దే! పొత్తుకు చంద్రబాబు రడీ!
రాజాసింగ్ ఒక్కడు చాలు! కేసీఆరును ఉప్పెనలా చుట్టేయటానికి?
మోడీకి పతనం మొదలైంది 'కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్' లో చంద్రబాబు
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
మహాకూటమి - మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదా?
“15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం!” అన్న వారిని పూచికపుల్లలా తీసేసిన రాజాసింగ్
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
యుద్దం జరగక పోయినా సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు?
తగ్గిపోతున్న పురుషత్వం - సంతానోత్పత్తి తగ్గటానికి పురుషులే ప్రధాన కారణం
సామాన్యుని సణుగుడు: దొరవారూ! ఇది కరక్టేనా! మీకిది తగునా?
About the author