Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 16, 2018 | Last Updated 4:42 am IST

Menu &Sections

Search

మేడమ్ టుస్సాడ్స్ లో మ‌హేష్ మైన‌పు విగ్ర‌హం…!

మేడమ్ టుస్సాడ్స్ లో మ‌హేష్ మైన‌పు విగ్ర‌హం…!
మేడమ్ టుస్సాడ్స్ లో మ‌హేష్ మైన‌పు విగ్ర‌హం…!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

భరత్ అనే నేను సినిమాతో రికార్డుల భరతం పట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు మరో అరుదైన ఘనత సాధించబోతున్నారు. ప్రఖ్యాత మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ మైనపు విగ్రహాన్ని పెట్టబోతున్న సంగతి తెలిసిందే.  మేడమ్‌ తుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ మధ్య మహేశ్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు. మేడమ్ టుస్సాడ్స్ లో మహేష్ బొమ్మ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అక్కడి అధికారులు వచ్చి మహేష్ కొలతలు తీసుకు వెళ్ళిన సంగతి తెలిసిందే.

madame-tussauds-unveils-mahesh-babu-statue-first-l

ఇప్పుడు లేటెస్ట్ గా ఆ మహేష్ మైనపు ప్రతిమ సాంపిల్ ను మడామే టూసాడ్స్ అధికారులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. లండ‌న్‌, బ్యాంకాక్‌, దిల్లీ స‌హా ప‌లు న‌గ‌రాల్లో ప్ర‌త్యేకించి మ్యాడ‌మ్ తుస్సాడ్స్ మ్యూజియ‌మ్‌ల‌ను ఏర్పాటు చేసి విగ్ర‌హాల్ని సంద‌ర్భ‌కుల కోసం డిస్‌ప్లేకు పెడుతున్నారు. ఇదో పెద్ద వ్యాపారంగా ర‌న్ అవుతోంది.  ఇప్ప‌టికే అమితాబ్‌, స‌ల్మాన్‌, అక్ష‌య్‌, స‌చిన్‌, ప్ర‌భాస్ వంటి స్టార్ల మైన‌పు ప్ర‌తిమ‌ల్ని మ్యాడ‌మ్ తుస్సాడ్స్‌లో ప్ర‌ద‌ర్శించారు. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు మైనపు విగ్రహం మేడమ్‌ తుస్సాడ్స్‌లో  తుదిమెరుగులు దిద్దుకుంటోంది.  ఇవాన్‌ రేస్‌ అనే కళాకారుడు దీన్ని తీర్చిదిద్దుతున్నారు.


madame-tussauds-unveils-mahesh-babu-statue-first-l

ఇప్పటికే సిద్ధమైన మహేష్‌ మైనపు ముఖభాగం సోషల్‌ మీడియాలో హల్‌చెల్‌ చేస్తోంది. పూర్తి విగ్రహం తయారికి మరికొంత సమయం  పడుతుంది.   బాహుబలిలోని అమరేంద్ర బాహుబలి రూపంలోని ప్రభాస్ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఇప్పటికే తీర్చిదిద్దారు. అనంతరం మొట్టమొదటి సారిగా వ్యక్తిగతంగా తెలుగులో ఈ గౌరవం పొందిన మొదటి నటుడు మహేష్ బాబు. కాగా, ‘మేడమ్ తుస్సాడ్స్‌లో ఓ భాగం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా వుంది.మహేష్ ప్రస్తుతం తన కెరీర్లో 25వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా మరో హీరో అల్లరి నరేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

madame-tussauds-unveils-mahesh-babu-statue-first-l
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఒంటి కాలు పిల్ల దెయ్యం..వీడియో వైరల్!
నేటితో షిర్డీ సాయి సమాధికి వందేళ్లు!
'హలో గురు ప్రేమకోసమే' సెన్సార్ టాక్!
మీటూ ఎఫెక్ట్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
‘అరవింద సమేత’పై విమర్శలు!
వీరా రాఘవా...నువ్వు సూపర్..!
నా 'చంద్రబాబు' దొరికేశాడు..నా మాట నిలుపుకుంటా!: రాంగోపాల్ వర్మ
కలెక్షన్ల సునామీతో ‘అరవింద సమేత’కొత్త రికార్డు!
వైజాగ్ లో దారుణం..పోలీస్ ని దారుణంగా చంపారు!
మీటూ ఎఫెక్ట్ : ఇబ్బందుల్లో అమితాబ్!
కోహ్లీకి ముద్దు పెట్టి చిక్కుల్లో పడ్డాడు!
ఈ వ్యక్తి వివరాలు ఇస్తే..లక్ష బహుమతి! : రాంగోపాల్ వర్మ
విజయశాంతికి తప్పిన ప్రమాదం!
‘మీ టూ’లో తప్పుడు ఆరోపణలు ఉండొద్దు : కమల్ హాసన్
పేదరికం నుంచి ప్రపంచం గర్వించే శాస్త్రవేత్తగా..అబ్దుల్ కలాం!
దేశం గర్వించే శాస్త్రవేత్తగా..ఏపీజే అబ్దుల్ కలాం!
క్లయిమాక్స్ కి చేరుకున్న ‘ముద్ర’!
సైరాట్ టీం నుంచి వస్తున్న ‘నాల్’.. టీజర్!
ఆ మెగా హీరో జాడెక్కడా?!
అబ్దుల్ కలామ్ గురించిన కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు!
ఎన్టీఆర్ ఫ్యాన్ ఫ్యామిలీ ప్యాక్ పిక్..ఫోటో వైరల్!
‘అరవింద’లో క్లయిమాక్స్ ఫైట్ పై త్రివిక్రమ్ స్పందన!
మాస్ దర్శకుడికి బాలయ్య ఓకే చెప్పాడా?!
అందరూ చూస్తుండగానే చెంప ఛెల్లుమనిపించింది!
మీది ఉంగరాల జుట్టా.. అయితే ఇలా చేయండి..!
బంగాలదుప..చిక్కుడు కర్రీ
మంచి నిద్ర కోసం..
ఘెర రోడ్డు ప్రమాదం..50 మంది మృతి!
కొరటాల, చిరు మూవీ టైటిల్ అదేనా!
‘నోటా’నిర్మాతకు నష్టాలు తప్పవా?!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.