Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 4:13 am IST

Menu &Sections

Search

యాక్షన్ స్పై థ్రిల్లర్‌‌గా ‘గూఢాచారి’ ట్రైటర్!

యాక్షన్ స్పై థ్రిల్లర్‌‌గా ‘గూఢాచారి’ ట్రైటర్!
యాక్షన్ స్పై థ్రిల్లర్‌‌గా ‘గూఢాచారి’ ట్రైటర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అడివి శేష్-శోభిత దూళిపాల జంటగా నటిస్తున్న మూవీ గూఢచారి. టీజర్‌తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కి సంబంధించి దాదాపు రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.  మొత్తం 116 రోజులలో 158 డిఫరెంట్ లొకేషన్‌లలో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఈ సినిమాకి శశి కిరణ్ టిక్కా దర్శకుడు. ఈ సినిమాలో 2013 మిస్ ఇండియా అయిన శోభిత ధూళిపాళ టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది.   ఇక ట్రైలర్ ని బట్టి చూస్తుంటే.. తన తండ్రి జవాన్ మాదిరిగానే దేశాన్ని కాపాడుకోవాలని భావిస్తాడు అడివి శేష్. దీనికోసం ఎంతకైనా సాహసించేందుకు ఇష్టపడతాడు.. గూఢచారిగా మారిపోతాడు. 

goodachari-adivi-sesh-sobhita-dhulipala-prakash-ra

ఈ క్రమంలో గూఢచారిని పట్టుకోవాలని ఓ ఇన్వెస్టిగేషన్ టీమ్ వెంటాడుతుంది.  ఇన్వెస్టిగేషన్ టీమ్ వేస్తున్న ఎత్తులన్నింటిని చిత్తు చేస్తూ తన టార్గెట్ సాధిస్తుంటాడు. ఇంతకీ గూఢచారి చేసిన తప్పేంటి? ఆ టీమ్‌‌కి దొరికాడా?  అన్నదే సినిమా సారాంశం అన్నట్లు తెలుస్తుంది.   ఈ సినిమాలో  ఒకప్పటి హీరోయిన్ సుప్రియ యార్లగడ్డ 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుండడం విశేషం. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు విస్టా డ్రీమ్ మర్చంట్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  

goodachari-adivi-sesh-sobhita-dhulipala-prakash-ra

యాక్షన్ స్పై థ్రిల్లర్‌‌గా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఈ సినిమా ఇవ్వబోతుందనే విషయం ట్రైలర్ చెప్పేస్తుంది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ని దక్కించుకున్నారు. ఆయన నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ అసోసియేషన్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. శశికిరణ్ తిక్కా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్‌ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగమ్మాయి శోభితాతోపాటు మధుశాలిని కీలకపాత్రల్లో నటిస్తున్నారు.


goodachari-adivi-sesh-sobhita-dhulipala-prakash-ra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!
హీరో సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘సిల్లీ ఫెలోస్’లాభాలతో బయటపడ్డారు!
ఆస్తమాతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ!
వాళ్లు మారకపోతే 'జి' లో కొట్టి జైలుకి పోదాం..!: మంచు మనోజ్
ఏంటా వరుసలు...మార్చండయ్యా బాబూ : యాంకర్ సుమ
కవలపిల్లలకు జన్మనిచ్చిన ప్రిన్స్ హీరోయిన్!
‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ ’ అమితాబ్ ఫస్ట్ లుక్!
యాంకర్ సుమ దంపతులు మంచి మనసు చాటుకున్నారు!