Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 12:02 pm IST

Menu &Sections

Search

నన్ను పోలీసులు లైంగికంగా వేధించారు : నటి

నన్ను పోలీసులు లైంగికంగా వేధించారు : నటి
నన్ను పోలీసులు లైంగికంగా వేధించారు : నటి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య తమిళ ఇండస్ట్రీలో పెళ్లి పేరుతో కోటీశ్వరులను మోసగించిన కేసులో అరెస్ట్ అయిన కోలీవుడ్ సహాయ నటి శ్రుతి సంచలన ఆరోపణలు చేసింది.  ఎంతో మంది యువతను తన మాయ మాటలతో బురిడీ కొట్టించి డబ్బులు వసూళ్లు చేసిందని..ఓ ఎన్ఆర్ఐని పెళ్లి పేరుతో దారుణంగా మోసం చేసిందని కేసు పెట్టడంతో ఈ అమ్మడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
actress-shruthi-tamil-actress--cheating-bengaluru-
తన ఫోటోలు హాట్ హాట్ ఫోటోలు పెట్టి  పెళ్లి  ఆశచూపి ఇంజినీర్లు, కోటీశ్వరులైన యువతను మోసగించినట్లు దాఖలైన కేసులో కోవై పాపనాయకన్‌పట్టికి చెందిన సహాయనటి శ్రుతి, ఆమె తల్లి చిత్ర సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేసి కోవై జైలులో నిర్బంధించారు. 

actress-shruthi-tamil-actress--cheating-bengaluru-
కండిషన్‌ బెయిలుపై విడుదలైన నటి శ్రుతి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తాను ఎవరినీ వివాహం చేసుకుంటానని తెలిపి మోసగించలేదన్నారు. విచారణ సందర్భంగా పోలీసులు తనను లైంగికంగా వేధించారని, వారిపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తానని తెలిపింది.



actress-shruthi-tamil-actress--cheating-bengaluru-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
ఎన్టీఆర్, రాంచరణ్ లకు జక్కన్న షాక్!
హాస్యనటుడు బ్రహ్మానందం కు బైపాస్‌ సర్జరీ!
ఆసక్తి రేపుతున్న ప్రియా ప్రకాశ్‌.. ‘శ్రీదేవి బంగ్లా’ టీజర్!
ఏదీ ఆనాటి పండుగ వాతావరణం..!
అంబరాన్నంటే..సంక్రాంతి సంబరాలు!
సంక్రాంతి స్పెషల్ వంటకాలు : కట్టెపొంగలి
సంక్రాంతి స్పెషల్ వంటకాలు : నువ్వుల అరిసెలు
సంక్రాంతి స్పెషల్ వంటకాలు : ఆలు స్వీట్ హల్వా
ఏపి రేషన్ డీలర్లకు శుభవార్త!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లక్ష్మీపార్వతి ఫస్ట్ లుక్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.