Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 18, 2018 | Last Updated 4:41 am IST

Menu &Sections

Search

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ తెలుగు సింగర్‌

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ తెలుగు సింగర్‌
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ తెలుగు సింగర్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య హైదరాబాద్ లో ఎంతో మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడుతున్నారు.  సామాన్యులు పట్టుబడితే పెద్ద విశేషం ఏమీ ఉండదు..కానీ కొంత కాలంగా డ్రంక్ అండ్ డ్రైవ్  కేసులో సెలబ్రెటీలు, బడా వ్యాపారుల, డాక్టర్లు సైతం పట్టుబడుతున్నారు.  దాంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు.  ఆ మద్య బుల్లితెర యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్  పట్టుబడ్డ విషయం తెలిసిందే.  ఈ తతంగం ఎంతో సీరియస్ అయ్యింది..నెల రోజులు సాగిన డ్రామాకు కోర్టులో హాజరై ఇక నుంచి ఇలాంటి పనులు చేయనని చెప్పాడు యాంకర్ ప్రదీప్.
drunk-and-drive-jubli-hills-traffic-police-telugu-
ఇలా ఎంతో మంది నటీ,నటులు  డ్రంక్ అండ్ డ్రైవ్  పట్టుబడుతున్నా వీరి తీరు మాత్రం మారడం లేదు.  తాజాగా  జూబ్లిహిల్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగoజ్ డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. పోలీసులు బ్రీత్‌ ఎనలైజర్‌తో చెక్‌ చేస్తే 175 ఎంజీ వచ్చింది. అయితే తాను తాగలేదని ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
drunk-and-drive-jubli-hills-traffic-police-telugu-

ఆ సమయంలో యాంకర్‌, నటుడు లోబో కూడా రాహుల్‌తో ఉన్నారు. పూర్‌ గర్ల్, మంగమ్మ, మాక్కికిరికిరీ, గల్లీకా గణేష్‌ వంటి ప్రైవేట్‌ ఆల్బమ్‌లతో రాహుల్‌ మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. ఇటీవలే రంగస్థలం టైటిల్‌ సాంగ్‌ కూడా రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. లైసెన్స్‌ కూడా లేకుండానే రాహుల్‌ సిప్లిగంజ్ కారు నడిపినట్టు తెలుస్తోంది. drunk-and-drive-jubli-hills-traffic-police-telugu-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్