Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 7:44 am IST

Menu &Sections

Search

ఈ విషయం లో సెక్స్ వర్కర్స్ మేలు... మరో బాంబు పేల్చిన శ్రీరెడ్డి...!

ఈ విషయం లో సెక్స్ వర్కర్స్ మేలు... మరో బాంబు పేల్చిన శ్రీరెడ్డి...!
ఈ విషయం లో సెక్స్ వర్కర్స్ మేలు... మరో బాంబు పేల్చిన శ్రీరెడ్డి...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

శ్రీరెడ్డి రేపిన కాస్టింగ్ కౌచ్ వివాదం సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపింది. శ్రీరెడ్డి పలువురు ఇండస్ర్టీ వ్యక్తుల మీద సంచలన ఆరోపణలు చేసింది.ఇప్పటికి చేస్తూనే ఉంది అయితే తమిళ సినీ ప్రముఖల మీద కూడా ఆరోపణలు చేయడం తో వారు కూడా ఎదురు దాడికి దిగారు. ఏకంగా తమిళ నటుడు వారాహి శ్రీరెడ్డి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాడు. దీనితో శ్రీరెడ్డి కి ఇంకా కోపం, బాధ వచ్చినట్టుంది మరోసారి బోల్డ్ వ్యాఖ్యలు చేసింది. 

srireddy-tamil-leakes-kollywood

తనను పడకగదిలో వుపయోగించుకున్న సినీ ప్రముఖులు తనను వట్టి చేతులతో పంపారని శ్రీరెడ్డి ఆరోపించింది. కోలీవుడ్ ప్రముఖులు, మురుగదాస్, రాఘవ లారెన్స్, శ్రీకాంత్, సుందర్ సిలపై విమర్శలు చేసిన శ్రీరెడ్డి.. తనకు అవకాశం ఇస్తానని తనను వాడుకుని మోసం చేశారని ఆరోపించింది. ఇంకా తాజాగా యూట్యూబ్ ఛానెళ్లకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో శ్రీరెడ్డి షాకింగ్ విషయాలు బట్టబయలు చేస్తోంది. 


srireddy-tamil-leakes-kollywood

ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలని తమిళ నటుడు వారాహి చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. తాను దుఃఖంలో వున్నానని, తనకు పోరాటం అలవాటైపోయిందని, సినిమా ప్రమోషన్ కోసం వారాహి ఫిర్యాదు చేశారని, ఓ మహిళ తట్టుకోలేని ఫిర్యాదును తనపై చేశారని.. ఎవ్వరి వద్దా తాను పైసా కూడా తీసుకోలేదని, మిమ్మల్ని మరిచిపోనని ఫేస్‌బుక్‌లో రాసింది.  నేను డబ్బు తీసుకుని... పడక పంచుకున్నట్లు మీ వద్ద ఆధారాలుంటే నాకిచ్చి.. నా తలను నరికి తీసుకెళ్లండి'' అంటూ ఘాటుగా స్పందించింది. పడకను పంచుకోవడాన్ని వృత్తిగా కలిగివుండేవారు కూడా డబ్బు సంపాదిస్తారు. అయితే తనతో పడకను పంచుకుని మోసం చేసినవారు.. పట్టెడన్నం కూడా పెట్టకుండా తనను ఖాళీ కడుపుతో పంపారని శ్రీరెడ్డి వాపోయింది. ఈ విషయంలో సెక్స్ వర్కర్లే మేలన్నట్లు శ్రీరెడ్డి కామెంట్ చేసింది. 


srireddy-tamil-leakes-kollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?
టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో అల్లకల్లోలం రేపిందే ...!
టీడీపీ నుంచి ఏంటి వలసలు ... మరో ఇద్దరు ఎంపీలు ..?
ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!
తెలుగు దేశం ను విడిచి పెట్టే నెక్స్ట్ జాబితా ఇదేనా ..!
వర్మ ట్రైలర్ ఎన్ని సంచనాలు క్రియేట్ చేయబోతుందో ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు మరో పథకం ... కానీ చాలా మతలబు ..!
ఆ టీడీపీ ఎంపీ ని చూస్తే మోడీ కి టెన్సన్స్ అన్ని పోయేవి అట ...!