Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 20, 2018 | Last Updated 8:43 pm IST

Menu &Sections

Search

‘వీరభోగ వసంత రాయలు’శ్రీవిష్ణు ఫస్ లుక్‌

‘వీరభోగ వసంత రాయలు’శ్రీవిష్ణు ఫస్ లుక్‌
‘వీరభోగ వసంత రాయలు’శ్రీవిష్ణు ఫస్ లుక్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్స్ తమ చిత్ర ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ‘వీరభోగ వసంత రాయలు’ సినిమాలోని శ్రీవిష్ణు లుక్‌ని ఆ చిత్రానికి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ రిలీజ్ చేశారు. ఈ స్టన్నింగ్ లుక్‌లో శ్రీవిష్ణు కూల్‌గా కనిపించాడు. శ్రియ కల్ట్ లుక్, నారా రోహిత్ మెనాసింగ్ లుక్ , శ్రీ విష్ణు స్టైలిష్ లుక్ చూస్తుంటే సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.. ఇంకా ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న సుధీర్ బాబు లుక్ రివీల్ కావాల్సి ఉంది.

veeraboga-vasantha-rayalu-nara-rohit-sri-vishnu-sh

ఈ లుక్ సినిమా హైప్ ని పెంచేలా ఉంటుందని అంటున్నారు..క్రైమ్ థిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకి ఇంద్రసేనా ఆర్ దర్శకత్వం వహించగా మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లనా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  డిఫరెంట్ గెటప్‌లో ఉన్న శ్రీవిష్ణు పోజునే ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా.. ఫాంటసీ లుక్‌ను విడుదల చేశారు. 

veeraboga-vasantha-rayalu-nara-rohit-sri-vishnu-sh

పొడవాటి జుట్టు, గడ్డంతో హీరో రాయల్ లుక్‌కు తోడు పక్కనే ఉన్న గుర్రం తో పోస్టర్ డిజైనింగ్ ఆసక్తిదాయకంగా మారింది. ఈ సెటప్ అంతా ఫాంటసీ లుక్ తీసుకొచ్చింది.  నారా రోహిత్, శ్రియా శరణ్ , సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి నటిస్తున్నారు.  
veeraboga-vasantha-rayalu-nara-rohit-sri-vishnu-sh
సాంకేతి నిపుణులు : 
దర్శకుడు: ఇంద్రసేన ఆర్
నిర్మాత: అప్పారావు బెల్లన 
బ్యానర్: బాబా క్రియేషన్స్
సంగీతం: మార్క్ కె రాబిన్
డీఓపీ  : S వెంకట్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి
ఎడిటర్ : శశాంక్ మాలి
యాక్షన్ : రామ్ సుంకర
పబ్లిసిటీ  డిజైన్ : అనిల్-భాను 


veeraboga-vasantha-rayalu-nara-rohit-sri-vishnu-sh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గజ తుపాను బాధితులకు అండగా విజయ్!
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య' ఫస్ట్ లుక్!
తన ప్రతిమ చూసి షాక్ తిన్న అనుష్క!
తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!