Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 12:15 pm IST

Menu &Sections

Search

వడా చెన్నై టీజర్.. ఊర మాస్ ధనుష్ అదరగొట్టాడు..!

వడా చెన్నై టీజర్.. ఊర మాస్ ధనుష్ అదరగొట్టాడు..!
వడా చెన్నై టీజర్.. ఊర మాస్ ధనుష్ అదరగొట్టాడు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వెట్రి మారన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా వడా చెన్నై. కొన్నాళ్లుగా వార్తల్లో ఉంటూ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ ఇంప్రెషన్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఊర మాస్ ధనుష్ అదరగొట్టాడని చెప్పొచ్చు. మాస్ లుక్ లో ధనుష్ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడని టీజర్ చూస్తేనే తెలుస్తుంది.

dhanush-vada-chennai-teaser-mass-impression-tollyw

చెన్నైలో ఒక ప్రాంతానికి సంబందించిన కథగా ఈ వడా చెన్నై సినిమా వస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో ధనుష్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ధనుష్ ఇదవరకు సినిమాల కన్నా ఈ సినిమాలో మరింత మాసీగా కనిపిస్తున్నాడు. టీజర్ మాత్రం తమిళ ప్రేక్షకులకు మంచి ఫీస్ట్ ఇచ్చిందని తెలుస్తుంది.

dhanush-vada-chennai-teaser-mass-impression-tollyw

ఆడ్రియా, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా కల్ట్ మూవీగా వస్తుంది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవనుంది. కొడి సినిమా తర్వాత వెట్రి మారన్ డైరక్షన్ లో ఈ సినిమా మరింత అంచనాలను పెంచేసింది. కచ్చితంగా ధనుష్ మళ్లీ సినిమాతో తన సత్తా చాటుతాడని అంటున్నారు.    

dhanush-vada-chennai-teaser-mass-impression-tollyw

టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటో చూపించిన ధనుష్ మళ్లీ తన ఖాతాలో సూపర్ హిట్ వేసుకునేలా కనిపిస్తున్నాడు. వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ లో ధనుష్ ఈ సినిమా స్వయంగా నిర్మిస్తున్నారు. మరి టీజరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.    



dhanush-vada-chennai-teaser-mass-impression-tollyw
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రవితేజ సినిమా అపరచితుడుతో పోలికేంటి..!
రాజమౌళి ఆలోచనలను మార్చిన బిగ్ బాస్..!
టాక్సీవాలా దేవరకొండ విజయ్ అసలు దమ్ము తెలుస్తుంది
పాతికేళ్ల కల నెరవేర్చుకున్న తమిళ హీరో విజయ్..!
మహేష్ నిర్ణయంతో ఆగ్రహంలో బాలకృష్ణ
'రామ్'రావు ఇద్దరు ఇద్దరే.. జక్కన్న ఎలా చెక్కుతాడో.. రాజమౌళికి అసలు సిసలు పరిక్ష
ఆర్.ఆర్.ఆర్ ఓపెనింగ్.. షాక్ ఇస్తున్న స్టార్స్ కలయిక..!
రామ రావణ రాజ్యం.. ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్ టైటిల్ ఇదేనా..!
ప్రదీప్ 'పెళ్లిచూపులు' ముగించాడు.. స్టార్ మాకు భారీ లాస్
అక్కడ బన్ని క్రేజ్ చూసి వారి మైండ్ బ్లాంక్..!
ట్రిపుల్ ఆర్.. పేరుకి మల్టీస్టారర్ కాని సినిమా అంతా అతని చేతుల్లోనే..!
వినయ రికార్డుల రామ.. టీజర్ తో చరణ్ సంచలనం..!
చైతుకి షాక్ ఇచ్చిన సవ్యసాచి.. వారం రోజుల వసూళ్ల వివరాలు..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.