కంగనా రనౌత్ తన మాటలు మాత్రమే బోల్డ్ కాదు స్కిన్ షో విషయం లో కూడా బోల్డె అనే నిరూపించింది. తన ఎదలు మొత్తం కనిపించేలా డ్రెస్ వేసుకొని వచ్చింది. దీనితో అక్కడున్న వారంతా అవాక్కవ్వడం వారి వంతైంది. తనేదో గొప్ప నటిని, ఎక్స్‌పోజింగ్ గట్రా వంటి వాటికి దూరంగా ఉంటాను అని మడికట్టుకు కూర్చోలేదీమె. గతంలో నటన వచ్చిన హీరోయిన్లు అందాల ప్రదర్శన చేసే వారు కాదు. ఇప్పుడు రోజులు మారిపోయాయి.

Image result for kangana ranaut

కంగన, విద్యాబాలన్ లాంటి వాళ్లు ఎంత బాగా నటించగలరో అంతే స్థాయిలో ఎక్స్‌పోజింగ్ చేసేస్తూ ఉంటారు. బాగా ఎక్స్‌పోజింగ్ చేయడం కూడా బాగా నటించడం కింద లెక్క. ఇలా జీవించేస్తోంది కంగనా. తన అందాలను కొలత వేసుకొమ్మన్నట్టుగా ఎద సంపదను ప్రదర్శించే డ్రస్సింగ్‌తో కంగనా సవాల్ విసురుతోంది. ఈ లైట్ పింక్ డ్రస్‌లో ఆమె అలాగే కనిపిస్తోంది.

Image result for kangana ranaut

యువరాణిలాంటి డ్రస్సింగే అయినా తన నగ్న సౌందర్యం ఎంత అందంగా ఉంటుందో అంచనా వేసుకొమ్మన్నట్టుగా సగం అందాలను బహిరంగపరిచిందీమె. తను మాటల్లోనే కాదు, అందాలను చూపించడంలో కూడా బోల్డ్ అని ఈ హీరోయిన్ నిరూపించుకుంటోంది. కంగనా ఎక్సపోజింగ్ చూసి ఇక మిగతా హీరోయిన్స్ కూడా రెచ్చిపోతారేమో చూడాలి మరీ...!

మరింత సమాచారం తెలుసుకోండి: