Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 18, 2018 | Last Updated 7:34 am IST

Menu &Sections

Search

నా బయోపిక్కా.. ఛ ఫులీష్ గా ఉంటుంది : అక్షయ్

నా బయోపిక్కా.. ఛ ఫులీష్ గా ఉంటుంది : అక్షయ్
నా బయోపిక్కా.. ఛ ఫులీష్ గా ఉంటుంది : అక్షయ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు యాక్షన్ తరహా సినిమాలకు కాకుండా ప్రయోగాత్మక, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు.   ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల జోరు కొనసాగుతుంది.  తెలుగు లో మహానటి మంచి సక్సెస్ సాధించగా ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్ లో ఇప్పుడు షూటింగ్ లో ఉన్నాయి.  ఇక బాలీవుడ్ లో స్టార్ క్రికెట్ర్ ఎంఎస్ ధోనీ, స్టార్ హీరో సంజయ్ దత్ లపై తీసిన దోని, సంజు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.   
mahanati-biopic-ntr-biopic-sanju-movie-akshay-kuma

ప్రస్తుతం సూపర్‌ 30, మ్యాంటో, మణికర్ణిక : ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ వంటి సినిమా నిర్మితమవుతున్నాయి. త్వరలో అభినవ్‌ బింద్రా, ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్‌లు కూడా సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.  ఈ నేపథ్యంలో అక్షరు కుమార్‌ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రియల్‌ హీరోల కథలే బయోపిక్‌లుగా నిర్మింత కావాలి కానీ, రీల్‌ హీరోలవి కాదని అన్నారు. ''ఎప్పటికీ నా అంతట నేను నా బయోపిక్‌ తీసుకోను. నాపై ఎటువంటి పుస్తకం కూడా రాసుకోను' అని అన్నారు అక్షయ్ కుమార్.   
mahanati-biopic-ntr-biopic-sanju-movie-akshay-kuma
ఇక 'తపన్‌ దాస్‌ ('గోల్డ్‌' ఇతని బయోపిక్‌..అందులో అక్షరు పాత్ర అదే), అరుణాచలమ్‌ మురుగనంతమ్‌ ('ప్యాడ్‌మ్యాన్‌' ఇతని కథే)...ఇలా చరిత్రలో చాలా అద్భుతమైన కథలు ఉన్నాయి. నా బయోపిక్‌ తీసుకుని నేను ఫూల్‌ కాదలుచుకోలేదు.  బయోపిక్ తీయడానికి నా జీవింతం అంత పెద్ద చారిత్రాత్మకం కాదు..నేను మామూలు సినీ నటుడిని మాత్రమే అన్నారు.

నా జీవిత కథలో అంత దమ్ము లేదు. నేను ఎప్పుడైనా సినిమా తీస్తే రియల్‌ హీరోలవి తీస్తానే గానీ, రిల్‌ హీరోస్‌వి కాదు'' అని పేర్కొన్నారు అక్షరు. ప్రస్తుతం ఏ గొప్ప వ్యక్తి జీవితమో, స్పోర్ట్స్‌ బయోపిక్కో తీస్తే వర్కౌట్‌ అవుతున్నాయి కానీ, ఈ తరహా చిత్రాలు కొన్ని వైఫల్యం చెందితే బయోపిక్‌ తీసే ఆలోచన కూడా ఎవరూ చేయరని అన్నారు.


mahanati-biopic-ntr-biopic-sanju-movie-akshay-kuma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్