Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 9:22 pm IST

Menu &Sections

Search

ప్రియమణి ప్రెగ్నెన్సీనా..? అందుకే..

ప్రియమణి ప్రెగ్నెన్సీనా..? అందుకే..
ప్రియమణి ప్రెగ్నెన్సీనా..? అందుకే..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుతో పాటు పలు ఇతర భాషా చిత్రాల్లో కూడా వెండితెర మెరుపులు మెరిపించింది ప్రియమణి. మాలీవుడ్ నుంచి వచ్చిన ప్రియమణి ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ చిత్రంలో అచ్చమైన తెలుగు అమ్మాయిగా కనిపించింది.   స్టార్ హీరోయిన్లతో పోల్చితే తక్కువ కాలమే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకొని ప్రేక్షకుల మనసు దోచుకుంది.  ప్రియమణి కెరీర్ లో మంచి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది.  ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

actress-priyamani-become-mother-soon-husband-musta

తాజగా తన భర్తతో కలసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  అయితే ఆమె పెట్టిన ఫొటోలు, ట్యాగ్ చేసిన కామెంట్ చూసి.. ప్రియమణి ఎందుకిలా అంటోది? దాని అర్థం ఖచ్చితంగా ఆమె తల్లి కావడమే.. అని చెప్పుకుంటున్నారు నెటిజన్లు. హీరోయిన్ గా ప్రియమణి తక్కువ సమయంలో ఎక్కువ చిత్రాల్లో నటించింది. యమదొంగ, హరే రామ్ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రియమణి ఖాతాలో ఉన్నాయి. కొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లోకూడా ప్రియమణి నటించింది.


actress-priyamani-become-mother-soon-husband-musta

హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో ప్రియమణి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివాహం చేసుకుంది. గత ఏడాది ప్రియమణి, ముస్తఫారాజ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళైన తరువాత ప్రియమణి కెమెరాకు పూర్తిగా దూరమైపోలేదు. బుల్లి తెర షోలలో ఎంట్రీ ఇచ్చింది.ఈ ఫొటోలు పోస్ట్ చేసిన ప్రియమణి.. త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెబుతానని తెలపడం అందరిలో ఆసక్తి రేపుతోంది.

actress-priyamani-become-mother-soon-husband-musta
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
క్రికెటర్ పై జీవిత కాల నిషేదం..కారణం అదేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.