Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 8:50 am IST

Menu &Sections

Search

ముద్దు సీన్లకు నెన్సార్ పడిందా..లేదా?!

ముద్దు సీన్లకు నెన్సార్ పడిందా..లేదా?!
ముద్దు సీన్లకు నెన్సార్ పడిందా..లేదా?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకప్పుడు హాలీవుడ్ లో లిప్ లాక్ సీన్లు ఉండేవి..తర్వాత బాలీవుడ్ లో ఈ పరంపర కొనసాగుతూ వచ్చింది.  బాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్లు లిప్ లాక్ సీన్లలో జీవిస్తారంటే అతిశయోక్తి లేదు.  గత కొంత కాలంగా లిప్ లాక్, బెడ్ రూమ్, బాత్ రూమ్ సీన్లతో హీరో, హీరోయిన్లు రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు.  అయితే ఇలాంటి సన్నివేశాలు సినిమాకు ఎంత ప్లస్ పాయింట్ అవుతాయో కానీ..కుర్రాళ్లు మాత్రం పిచ్చివాళ్లు అవుతున్నారు.  ఈ మద్య టాలీవుడ్ లో సైతం లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్లు విపరీతం అవుతున్నాయి. 
goodachari-movie-actor-adivi-sesh-sobhita-dhulipal
అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 సినిమాల్లో ఇలాంటి సీన్లు దుమ్మురేపాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో గూఢాచారి సినిమాలంటే ఎప్పటికీ క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమాలు దాదాపు హిట్ గానే నిలిచాయి. తాజాగా అడవి శేషు హీరోగా ‘గుఢాచారి’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.  జేమ్స్ బాండ్ స్ఫూర్తితో తెలుగులోనూ గూఢచారి సినిమాలు వచ్చాయి. ప్రజంట్ జనరేషన్ లో మాత్రం ఈ జోనర్ లో సినిమాలు పెద్దగా రాలేదు. 

goodachari-movie-actor-adivi-sesh-sobhita-dhulipal
సస్పెన్స్ థ్రిల్లర్ క్షణం మూవీతో సోలో హీరోగా హిట్ కొట్టిన అడవి శేష్ గూఢచారిగా ఆగస్టు 3న థియేటర్లను రానున్నాడు.  ఈ మూవీలో హీరోయిన్ గా మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇందులో హీరోయిన్ తో లిప్ లాక్ సీన్లు ఉన్నాయనే విషయం ట్రయిలర్ లోనే చూపించేశారు. 
goodachari-movie-actor-adivi-sesh-sobhita-dhulipal
సెన్సార్ ఈ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో శోభిత హార్వర్డ్ నుంచి వచ్చిన సైకాలజిస్ట్ పాత్రలో ఆమె కనిపిస్తుంది. వెండితెరపై గ్లామర్ చూపించడంలోనూ శోభిత ఏ మాత్రం మొహమాట పడలేదనే విషయం స్టిల్స్ చూస్తేనే తెలుస్తోంది. మరి ఈ సీన్లు సినిమాలో ఉన్నాయా.. సెన్సార్ ఎన్ని కత్తెరలు వేశారో..అసలు వేయలేదో అన్న విషయం త్వరలో తెలిసిపోతుంది. 


goodachari-movie-actor-adivi-sesh-sobhita-dhulipal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!
హీరో సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘సిల్లీ ఫెలోస్’లాభాలతో బయటపడ్డారు!
ఆస్తమాతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ!