Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 11:12 pm IST

Menu &Sections

Search

కాస్టీంగ్ కౌచ్ పై మెగా డాటర్ సంచలన వ్యాఖ్యలు!

కాస్టీంగ్ కౌచ్ పై మెగా డాటర్ సంచలన వ్యాఖ్యలు!
కాస్టీంగ్ కౌచ్ పై మెగా డాటర్ సంచలన వ్యాఖ్యలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
శ్రీరెడ్డి పోరాటం తో టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ బాగోతం బట్టబయలైంది. హీరోయిన్ అవ్వాలంటే దర్శక, నిర్మాతల నుంచి మేనేజర్ల వరకూ కమిట్ అవ్వాల్సిందేనని బహిర్గతం చేసింది. ఇలాంటి చీకటి కోణం ఒకటుంటుందని ఎంతో మంది యువతులు అన్యాయం అవుతున్నారని శ్రీరెడ్డి ఆరోపిస్తుంది.  తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పుడా ఆలోచన కూడా మనసులోకి రానివ్వడం లేదని తెలిసింది. కోరి కోరి ఆ నరక కూపంలోకి వెళ్లడం ఎందుకని వేరు వేరు వృత్తులను ఎంచుకుంటున్నారు. 
mega-family-chiranjeevi-nagababu-daughter-konidela
అయితే  ఇండస్ర్టీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయిల పరిస్థితి ఏంటి? మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి నిహారికకు ఇబ్బందులుండవు.  వాళ్లు కూడా పరిశ్రమపై పూర్తిగా నెగిటివ్ గా ఉంటున్నారా లేదా అన్న విషయంపై మెగా అమ్మాయి కొణిదెల నిహారిక కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.   తాజాగా  హ్యాపీ వెడ్డింగ్ చిత్రం రిలీజ్ అయ్యింది.   ఈ చిత్రంలో నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. 
mega-family-chiranjeevi-nagababu-daughter-konidela

తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా నిహారిక కాస్టింగ్ కౌచ్ పై పెదవి విప్పింది. తమ కుటుంబంపై మెగా అభిమానుల్లో ఉన్న అభిమానం ప్రత్యేకమైనదని నిహారిక తెలిపింది. కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే కాస్టింగ్ కౌచ్ ఉందనడం సరైంది కాదని నిహారిక తెలిపింది. అన్ని రంగాల్లో ఇలాంటి విషయాల గురించి తాను విన్నానని, కొన్ని తనకు తెలుసు అని నిహారిక తెలిపింది. అయితే అమ్మాయిల ఇష్టం లేకుండా ఏ మగాడూ ఏమీ చేయలేరు..ఒకవేళ అలా చేస్తే అది ఖచ్చితంగా అత్యాచార నేరమే అవుతుంది.  దానికి చట్టంలో ఎన్నో శిక్షలు ఉన్నాయి..ఒకవేళ అలా ఇబ్బంది పడ్డవాళ్లు చట్టప్రకారం కోర్టును, పోలీసులను ఆశ్రయించాలి.   
mega-family-chiranjeevi-nagababu-daughter-konidela
అంతా జరిగాక.. వాళ్ళు ఆలా చేశారు..వీళ్ళు ఇలా చేసారు అని చెప్పడం సరైంది కాదు. మీరు ఓకే చెప్పకుండా ఎవ్వరూ లాక్కుని వెల్లిపొరని నిహారిక తెలిపింది.కానీ మాకు ఈ మార్గం తప్ప మరో దారి లేదు అంటే దాని గురించి మాట్లాడడం కష్టం. నేను వచ్చిన నేపథ్యం వేరు కాబట్టి వారి కోణంలో ఆలోచించలేను అని నిహారిక తెలిపింది. ను సినిమాల్లోకి వస్తునానంటే వాళ్ళ సొంత చెల్లి, కూతురు వచ్చినట్లుగా అభిమానులు భావిస్తారు.  గ్లామర్ విషయంలో కూడా ఓ పరిధి వరకే ఉండాలని భావిస్తున్నాను అని నిహారిక తెలిపింది. 


mega-family-chiranjeevi-nagababu-daughter-konidela
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టమాటతో నువ్వుల పచ్చిడి!
‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ఓరిజినల్ ఫోటో..వైరల్!
యూపీలో భారీ పేలుడు, 10మంది మృతి
అసలేం జరిగిందిలో సంచితా పదుకునే
ఎన్నికల సర్వేలో గందరగోళం.. ఓట్ల నమోదు తొలగింపుపై వైసీపీ ఆగ్రహం!
బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూత!
నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారు : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
తమిళనాడు రోడ్డు ప్రమాదంలో అన్నాడీఎంకే ఎంపి మృతి!
బ్రేకింగ్ న్యూస్ : బెంగుళూరు ఎయిర్ షో లో అగ్నిప్రమాదం!
ప్రభుదేవా ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’టీజర్ రిలీజ్!
నటి బి.సరోజాదేవికి టి.సుబ్బరామిరెడ్డి 'విశ్వనటసామ్రాజ్ఞి' బిరుదుతో సత్కారం
తెలంగాణ డిప్యుటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవానికి కేటీఆర్‌ చర్చలు!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో చోరి
కశ్మీర్ వేర్పాటువాద నేత అరెస్ట్..విచారణ!
బాలకృష్ణకు ఏపీ హైకోర్టు నోటీసులు షాక్!
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్!
ఇక నుంచి ఆన్ లైన్ లో విజయ ఉత్పత్తులు!
క్రికెట్ మైదానంలో మరో చెత్తరికార్డు!
స్టార్ దర్శకులు కోడి రామృష్ణకు ప్రముఖుల నివాళులు!
శ్రీవారిని దర్శించుకున్న ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ!
అమర జవాన్లకు సంతాపం..ఒక్కో జవాను కుటుంబానికి 25 లక్షల సాయం!
ప్రముఖ దర్శకులు కోడీ రామకృష్ణ ఇకలేరు!
మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య!
వాట్సాప్‌లో వేధిస్తే..కఠిన శిక్షే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.