Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 1:11 pm IST

Menu &Sections

Search

రేపే ‘విశ్వరూపం2’ ఆడియో రిలీజ్!

రేపే  ‘విశ్వరూపం2’ ఆడియో రిలీజ్!
రేపే ‘విశ్వరూపం2’ ఆడియో రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతీయ చలన చిత్ర రంగంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించిన విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం మంచి హిట్ అయ్యింది. ఆ చిత్రం విడుదలకు ముందు ఎన్నో వివాదలు సృష్టించింది. తాజాగా కమలహాసన్ కథానాయకుడిగా 'విశ్వరూపం 2' రూపొందింది. పూజా కుమార్ కథానాయికగా నటించిన ఈ చిత్రం తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కావడానికి సిద్ధమవుతోంది.
kamal-haasan-vishwaroopam-2-producer-vishwaroopam-
వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో పూర్తై రిలీజ్ కావాల్సి ఉన్నా..మద్యలో కొన్ని అవాంతరాలు రావడంతో ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.  మొత్తానికి ఎన్నో అవాంతరాలు దాటి ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుకను రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.

kamal-haasan-vishwaroopam-2-producer-vishwaroopam-
ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా వదిలారు. అయితే కమల్ హాసన్ ఈ చిత్రంలో నటించడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ వేడుక‌లో క‌మ‌ల్ హాస‌న్ తో పాటు చిత్ర యూనిట్ స‌భ్యులు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన‌నున్నారు.



kamal-haasan-vishwaroopam-2-producer-vishwaroopam-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో అమ్మ సీరియస్ అయ్యింది! : రకూల్
బుకింగ్ కౌంటర్ లో సమంత సందడి!
తన ముద్దుల కూతురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లుఅర్జున్!
భగవంతుడు అన్నిటా వున్నానని చెప్పినప్పుడు..విగ్రహారాధన ఎందుకు చేస్తారు?
‘2.ఒ’నిడివి అంతేనా!
రాజస్థాన్ లో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వానేనా!
ఆ పోస్టర్ పై రాములమ్మ ఫైర్!
సల్మాన్ ని చంపుతానని బెదిరింపు..యువకుడి అరెస్ట్!
దీపిక-రణ్‌వీర్ వివాహంపై  కొత్త వివాదం!
ఆ సమయంలో అక్కడే ఏడ్చాను!
చెప్పిందే చేస్తా..చేసేదే చెబుతా : కేసీఆర్
లాభాల భాటలో స్టాక్ మార్కెట్లు!
వెబ్ సీరీస్ లో నటిస్తానంటున్న మళియాళ కుట్టి!
కస్టమర్లకు వోడాఫోన్‌ బంపర్‌ ఆఫర్‌!
ప్రారంభమైన ‘చిత్రలహరి’షూటింగ్!
మొత్తానికి వేణు మాధవ్ నామినేషన్ స్వీకరణ!
మహేష్ సరసన ‘లెజెండ్’భామ!
బండ్ల గణేష్ కి కీలక పదవి!
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్..ఇద్దరి ప్రాణాలు తీసింది!
శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వరంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ”
'24 కిస్సెస్'పై విలేఖరి అడిగిన ప్రశ్నకి హెబ్బాపటేల్ సీరియస్..తర్వాత..
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
పోటీ పడుతున్న అన్నా చెల్లెళ్లు..పోలీసులు ఏంచేశారంటే..
పోలీస్ కస్టడీలో విరసం సభ్యుడు వరవరరావు!
చిన్మయికి బాసటగా..భర్త రాహుల్ రవీంద్రన్!
భూమిలో రూ.40 కోట్లు..తీరా వెళ్లి చూస్తే..
కార్తీక మాసంలో ఉసిరికి అంత ప్రాధాన్యం ఎందుకు!
కార్తీక శుద్ధ ఏకాదశి - భోదన ఏకాదశి-ఉత్థాన ఏకాదశి
నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలంటే ఇష్టం : కీర్తి సరేష్
‘యాత్ర’వాయిదా పడనుందా?!
మూడో జాబితా విడుదల చేసిన టీకాంగ్రెస్!
సన్నీలియోన్ కి బాసటగా తమిళహీరో!
త్రివిక్రమ్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.