Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 1:01 pm IST

Menu &Sections

Search

సభకు నమస్కరించిన బన్ని ట్విస్ట్ !

 సభకు నమస్కరించిన బన్ని ట్విస్ట్ !
సభకు నమస్కరించిన బన్ని ట్విస్ట్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘నాపేరు సూర్య’ ఫెయిల్యూర్ తో అల్లు అర్జున్ కు ఏర్పడ్డ అయోమయం ఓపెన్ సీక్రెట్. దీనితో ఏ దర్శకుడుతో తన తదుపరి సినిమా చేయాలి ఎలాంటి కథను ఎంచుకోవాలి అన్న విషయంలో బన్నీకే క్లారిటీ లేకుండా పోయింది. దీనితో తన కెరియర్ లో ఎప్పుడు లేనివిధంగా చాల లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు బన్నీ.
ALLU ARJUN SABHAKU NAMASKAARAM!
ఇలాంటి పరిస్థుతులలో క్రియేటివ్ దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన కథ నచ్చినా ఆకథ విషయంలో సాహసం చేయలేక తిరిగి తన ఆలోచనలు మొదలు పెట్టాడు అల్లు అర్జున్. ఇలాంటి పరిస్థుతులలో ‘సభకు నమస్కారం’ పై అల్లు అర్జున్ మనసు పడినట్లు వార్తలు వస్తున్నాయి. 
ALLU ARJUN SABHAKU NAMASKAARAM!
దిల్ రాజ్ ఇప్పటికే రిజిస్టర్ చేసిన ఈ ‘సభకు నమస్కారం’ టైటిల్ కు సంబంధించిన కథ ఒక పొలిటికల్ సెటైర్ మూవీ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అల్లు అర్జున్ పొలిటికల్ సెటైర్ మూవీలలో నటించని నేపధ్యంలో ఈ డిఫరెంట్ జోనర్ తనకు కలిసి వస్తుందని బన్నీ ఆలోచన అని అంటున్నారు. వాస్తవానికి ఈసినిమా కథకు సంబంధించిన లైన్ మాత్రమే దిల్ రాజ్ కు ఒక ప్రముఖ రచయిత చెప్పినట్లు తెలుస్తోంది. 

ALLU ARJUN SABHAKU NAMASKAARAM!
ఈస్టోరీ లైన్ స్టైలిష్ స్టార్ కు బాగా నచ్చడంతో ఈకథను డెవలప్ చేయించమని దిల్ రాజ్ కు సూచించినట్లు సమాచారం.    వాస్తవానికి ఈ కథను దిల్ రాజ్ నానీతో వచ్చే ఏడాది తీయాలని అనుకున్నాడు. అయితే వచ్చే సంవత్సరం ఎన్నికల సంవత్సరం కాబట్టి ఒక పొలిటికల్ సెటైర్లతో కూడిన మూవీ తనకు కలిసి వస్తుందని బన్నీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు అని అంటున్నారు.. 


ALLU ARJUN SABHAKU NAMASKAARAM!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలహీన పడిన అరవింద సమేత !
బాలయ్య ‘మిషన్ 70’ టార్గెట్ తో బోయపాటి అగచాట్లు !
నాని వివాదాస్పద వ్యాఖ్యలకు అసహనంలో వైద్యులు !
నోటా పై అలిగిన నాని !
అఖిల్ చేస్తున్న పొరపాట్లతో నాగార్జున అసంతృప్తి !
పరుశురామ్ తెలివి తేటలకు కళ్ళు తెరచుకున్న త్రివిక్రమ్ !
ఆ రెండు ఒత్తిడులు తట్టుకోలేక కాశి ప్రయాణంలో నాని !
మహేష్ చరణ్ లకు చెక్ పెట్టబోతున్న అల్లు అర్జున్ సరికొత్త వ్యూహాలు !
టాప్ యాంకర్ కు టెండర్ పెడుతున్న అరవింద సమేత !
నాగార్జున వయస్సులో  మార్పులు పసిగట్టిన వైద్యులు !
ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాహుబలి రివర్స్ టెక్నిక్!
దేవదాస్ ఇన్ సైడ్ టాక్ !
షాకింగ్ రవితేజా కోసం త్యాగం చేస్తున్న చైతన్య !
పూజా హెడ్గే మాటలకు త్రివిక్రమ్-జూనియర్ లకు దిమ్మతిరిగింది!
నాని ఉలిక్కిపాటులో నాగార్జున బయటపెట్టిన సీక్రెట్ !
 జూనియర్ కు సహాయపడుతున్న పవన్ పై రిసెర్చ్ !
పుట్టినరోజున ఊహించని క్లారిటీ ఇవ్వబోతున్న ప్రభాస్ !
మారువేషంలో సుధీర్ బాబు రిసర్చ్ !
ఎన్టీఆర్ బయోపిక్ లో సుమంత్ కు బాలకృష్ణ చేసిన సహాయం !
ఎన్టీఆర్ బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగార్జున !
 పవన్ ఆర్ధిక సంక్షోభం పై షాకింగ్ న్యూస్ !
జూనియర్ అభిమానుల కామెంట్స్ కు ఖంగారు నిర్ణయాలలో త్రివిక్రమ్ !
జూనియర్ అభిమానుల టార్గెట్ తో నోటా కు లైన్ క్లియర్ !
విజయ్ దేవరకొండ కు షాక్ ఇచ్చిన సంపూ కొబ్బరిమట్ట ఈవెంట్ !
కొరటాల టచ్ ని ప్రదర్శిస్తున్న అరవింద సమేత !
బిగ్‌ బాస్‌ లో ట్విస్ట్ దీప్తికి న‌కిలీ ఓట్లు కౌశల్ ఆర్మీ తీవ్ర ఆరోపణలు !
రష్మిక మందన టాటూ వెనుక డార్క్ సీక్రెట్ !
మహేష్ భయాలను బయటపెట్టిన సుధీర్ బాబు !
రొట్టెల పండుగలో పవన్ వెంట అలీ !
షాకింగ్ సద్గురు జగ్గీ వాసుదేవ్ ను ప్రశ్నించిన విజయ్ దేవరకొండ!
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..