Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Dec 11, 2018 | Last Updated 6:46 pm IST

Menu &Sections

Search

‘ఆర్ ఎక్స్ 100’అసలు కథ అదే..!

‘ఆర్ ఎక్స్ 100’అసలు కథ అదే..!
‘ఆర్ ఎక్స్ 100’అసలు కథ అదే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య లాలీవుడ్ లో కొత్త  దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ఒక్క సినిమాతో తెగ పాపులర్ అవుతున్నారు.  ఆ మద్య సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’సినిమాతో విజయ్ దేవరకొండ, షాలిని పాండే తో పాటు దర్వకుడు సందీప్ కి కూడా మంచి పాపులారిటీ వచ్చింది.  ఈ మద్య రిలీజ్ అయిన ఆర్ ఎక్స్ 100 సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్న ఈ టీమ్ ఇప్పుడు తెగ సంతోషంలో ఉందట.  సుమారు రెండున్నర కోట్ల పెట్టుబడితో తీసిన ఈ సినిమా ఇప్పుడు పన్నెండు కోట్లు వసూళ్లు చేసి..రికార్డు సృష్టించింది. 

rx100-movie-ajay-bhupathi-director-ram-gopal-varma

 అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కడంతో యువత ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు దాంతో భారీ వసూళ్ల ని సాధించింది ఆర్ ఎక్స్ 100 చిత్రం.  అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకు తెలిసిన రెండు ఊర్లలో జరిగే కథలాగే అనిపిస్తుంది.  అసలు ఈ ఆర్ ఎక్స్ 100 సినిమా కథ ఎక్కడిది..ఎవరితో తెలుసా..? దర్శకులు అజయ్ భూపతి స్నేహితుడి కథ అని అంటున్నారు. ఓ యువతి మోసం చేసి వెళ్లిపోయిందట ఆ సంఘటనల సమాహారమే ఆర్ ఎక్స్ 100 .  

rx100-movie-ajay-bhupathi-director-ram-gopal-varma

అంతే కాదు ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి కూడా ఓ అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయాడట..ఇక జీవితం పై విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుందామన్న సమయంలో రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి వర్మ లోని మొరటుతనం చూసి యితడు కూడా రాటు దేలాడట ! ఏది ఏమైనా ఓ మనిషి విజయం వెనుక..అపజయం వెనుక ఎన్నో కారణాలు ఉన్నా..చివరికి ఒక్క సక్సెస్ మనిషి జీవితం స్టైల్ మారుస్తుందని అంటారు. ప్రస్తుతం అజయ్ భూపతిని ఓ అమ్మాయి మనసారా ప్రేమిస్తుందట..ఆ అమ్మాయినే త్వరలో పెళ్లి చేసుకోబుతన్నట్లు తెలిపారు. 


rx100-movie-ajay-bhupathi-director-ram-gopal-varma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరు సరసన రెండోసారి ఛాన్స్ కొట్టేసిన నయన్?!
బిజీ షెడ్యూల్స్ తో ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్!
శోభన్ బాబు మాట అంటె వెనక్కి తగ్గరు : ముళీమోహన్
కోమటిరెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్ లకు ఘోర పరాజయం!
నేను బాగానే ఉన్నా..పుకార్లు నమ్మకండి!
తెలంగాణ ఎన్నికల్లో హరీష్ రావు కొత్త రికార్డు!
‘పీవీ సింధు’బ‌యోపిక్ లో పుల్లెల గోపీచంద్ పాత్ర‌లో సోనూసూద్!
జగిత్యాలలో జీవన్ రెడ్డి దారుణమైన ఓటమి..టీఆర్ఎస్ నేత సంజయ్ గెలుపు!
బన్నీ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ!
తెలంగాణ ఎలక్షన్స్ 2018: అక్బరుద్దీన్ గెలుపుతో ఎంఐఎం కార్యకర్తలు సంబురాలు
దుమ్మురేపుతూ..దూసుకెళ్తున్న కారు!
‘భారతీయుడు 2’కి అంతా సిద్దం!
శాడిస్టు భర్త అరాచకం.. భార్యతో ఏకాంతంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్!
హర్రర్..థ్రిల్లర్ నేపథ్యంలో హన్సిక ‘మహా’!
‘ఎన్టీఆర్’బయోపిక్ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది!
ఎవరు గెలిచినా అదే సెంటిమెంట్..ఫాలో అవుతారా!
జక్కన్న ఆ కన్నడ హీరోని తెగ పొగిడేశారు..!
నాపై లైంగిక వేధింపులు జరిగాయి..షకీలా సంచలన వ్యాఖ్యలు
ముదురుతున్న యాంకర్ రష్మీ ‘ఫ్లెక్సీ’వివాదం!
 ప్రియుడితో బుక్ అయిన ‘సాహూ’హీరోయిన్!
సస్పెన్స్ .. యాక్షన్ గా వస్తున్న మోహన్ లాల్ ‘ఒడియాన్’!
మార్వెల్ ‘అవెంజర్స్-4: ఎండ్ గేమ్’ట్రైలర్ రిలీజ్!
కూతురిపై సినీ నటుడి ఫిర్యాదు..అరెస్ట్?!
ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం లేదు..అవన్నీ పుకార్లు : మాధురీ దీక్షిత్
నా అనుమతి లేకుండా ఫ్లెక్సీలో ఫోటో పెట్టారు..వెంటనే తొలగించండి : యాంకర్ రష్మీ సీరియస్
నెటిజన్ కి షాక్ ఇచ్చిన రామ్!
‘ఆర్ఆర్ఆర్ ’లో సీతగా కీర్తి సురేష్!
ఆ మూవీతో అక్షయ్ లక్కీలో పడ్డాడు!
ఆ పుకార్లు నిజమైతే ఎంతో సంతోషమో..: ఇషారెబ్బా
దుమ్మురేపే రేటుకి 'ఎన్జీకే' ఆడియో హక్కులు!
నేను బాధ్యత కలిగిన వ్యక్తిని..అందుకే ఓటువేశా: రాఘవేంద్రరావు
మరోసారి హీరోగా మారుతున్న టాప్ కమెడియన్!