Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 11:02 pm IST

Menu &Sections

Search

పవర్ ఫుల్ పోలీస్ గా ‘రోషగాడు’!

పవర్ ఫుల్ పోలీస్ గా ‘రోషగాడు’!
పవర్ ఫుల్ పోలీస్ గా ‘రోషగాడు’!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో తమిళ హీరోల జోరు కొనసాగుతుంది.  రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో తమ నటనతో ఆకట్టుకుంటున్న హీరోలు సూర్య, విజయ్, కార్తి..ఇక ‘బిచ్చగాడు’ చిత్రంతో ఒకేసారి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో విజయ్ ఆంటోని.   స్వతహాగా సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోనీ గతంలో నకిలీ, డాక్టర్ సలీమ్ చిత్రాలతో వచ్చిన పెద్దగా గుర్తింపు రాలేదు.  ఇక బిచ్చగాడు చిత్రంలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు.  సాధారణంగా విజయ్ ఆంటోని సినిమా అనగానే కథాకథనాలు .. పాత్రలను మలిచే విధానం కొత్తగా వుంటాయని ప్రేక్షకులు భావిస్తుంటారు.
vijay-antony-roshagadu-motion-nivetha-pethuraj-201
ఆయన సినిమాలు సాధించిన విజయాల సంగతి అటుంచితే, వేటికవే వైవిధ్యభరితమైనవిగా అనిపిస్తాయి. అందువల్లనే ఆయన నుంచి ఏ సినిమా వస్తుందన్నా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.  తాజా చిత్రంగా తమిళంలో 'తిమిరు పిడిచ్చవన్' చిత్రం రూపొందుతోంది. తెలుగులో ఈ సినిమాకి 'రోషగాడు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 
vijay-antony-roshagadu-motion-nivetha-pethuraj-201

గతంలో ఈ టైటిల్ తో వచ్చిన చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి మంచి విజయం సాధించారు.  ఫ్యామిలీ ఓరియెంటెడ్ కంటెంట్ బేస్ట్ సినిమాలు చేస్తున్న విజయ్ ఆంథోని ‘రోషగాడు’గా ఊర మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  కెరీర్ ప్రారంభం నుంచి విజయ్ ఆంథోని చేసిన సినిమాలు కథా బలమున్న చిత్రాలుగా ప్రశంసలను పొందాయి.
vijay-antony-roshagadu-motion-nivetha-pethuraj-201
అలాంటిది తొలిసారి పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా‘రోషగాడు’తో విజయ్ ఆంథోని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.  'ఒళ్లంతా పొగరురా .. పొగరుకే మొగుడురా .. మాట పడని 'రోషగాడు'రా .. అంటూ ఈ టీజర్ ను వదిలారు. యాక్షన్ ప్రధానంగా వదిలిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 



vijay-antony-roshagadu-motion-nivetha-pethuraj-201
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాంచరణ్ కొత్త సినిమా మెగాస్టార్ మూవీ టైటిల్!
సంగీత దర్శకుడికి రోడ్డు ప్రమాదం..!
హైదరాబాద్ లో ఆన్ లైన్ డేటింగ్ పేరుతో ఘరానా మోసం!
ప్రముఖ గాయని వాణీజయరామ్ పతీవియోగం!
'అరవింద సమేత' వర్కింగ్ స్టిల్స్..ఎన్టీఆర్ అదుర్స్!
దేశం కోసం చిన్నవయసులోనే..ఉరికొయ్యను ముద్దాడాడు..!
భరత మాత ముద్దు బిడ్డ భగత్ సింగ్!
ఫోర్బ్స్ తాజా జాబితాలో సింధు, ఉపాసన!
మంచు మనోజ్ లేఖపై నెటిజన్లు ఫైర్!
అస్కార్ కి ఎంపికైన ఇర్ఫాన్ ఖాన్ మూవీ!
ఫోటో ఫీచర్ : మంచంపై కూర్చున్న ఈ వీరుడు ఎవరు!
50 ఏళ్ల వయసులోనూ..తన అందాలతో..
ఆయన పాటలంటే..నాకు కొంచెం అసూయ!
మిర్యాలగూడలో ఆర్యవైశ్యుల శాంతి ర్యాలీ..!
అధికార లాంఛనాలతో..కిడారి, సోమ అంత్యక్రియలు పూర్తి..!
‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ఫిరంగీగా అమీర్ ఖాన్!
చంద్రుడిలో..సాయినాథుడు..ఫోటో వైరల్!
త్వరలో ఘంటసాల బయోపిక్!
ప్రజల ఆశిస్సులే..నా బలం! : వైఎస్ జగన్
కన్నడ హీరో అరెస్ట్..రచ్చ చేస్తున్న ఇద్దరు భార్యలు!
జగ్గారెడ్డికి  బెయిల్ మంజూరు!
హిమాచల్ లో వరద బీభత్సం..వరదల్లో కొట్టుకుపోయిన బస్సు!
ప్రణయ్ విగ్రహ ఏర్పాటు చేయాలి..లేదంటే నిరసన చేస్తా!
అమీర్ పేట - ఎల్బీ నగర్ మెట్రో పరుగులకు సిద్దం!
ప్రణయ్ విగ్రహా ఏర్పాటు పై వెల్లువెత్తిన నిరసనలు!
సిక్స్ ప్యాక్ తో అఖిల్..ఎవరి కోసమే తెలుసా!
హాలీడే ట్రిప్ కి వెళ్లిన సమంత జంట!
జుట్టురాలుట - తెల్లజుట్టు - చుండ్రు నివారణకు ఉపాయం
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.