తెలుగు లో ఆ మద్య అల్లు అర్జున్, రాంచరణ్ నటించిన ‘ఎవడు’సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ అమీజాక్సన్.   శంకర్, రజినీ కాంబినేషన్ లో వస్తున్న రోబో  2.0 లో నటించింది.   అంతే కాదు పలు దక్షిణాది సినిమాల్లో కూడా నటించి, నటిస్తున్న అమీ.. తాజాగా మరో హాట్ ఫొటోతో అదరగొడుతోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటో లు షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.

చిట్టిపొట్టి దుస్తుల్లో అందాలను ప్రదర్శించడం అమీకి కొత్త కాదు. ఈ విషయంలో క్రియేటివిటీనే ఉంది ఈ నటీమణికి.  అమీ నటించిన భారీ సినిమా ‘2.0’విడుదల కావాల్సి ఉంది.
Image result for amy jackson robot 2.0
రజనీకాంత్, అక్షయ్‌ కుమార్‌లు నటించిన ఈ సినిమా విడుదల కోసం అమీ వేచి ఉంది. అది విడుదల అయితే అమీకి ఇండియాలో మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.  తాజాగా మరో హాట్ ఫొటోతో అదరగొడుతోంది. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: