Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Feb 20, 2019 | Last Updated 12:30 pm IST

Menu &Sections

Search

కమల్ ‘విశ్వరూపం 2’ ట్రైలర్ రిలీజ్

కమల్ ‘విశ్వరూపం 2’ ట్రైలర్ రిలీజ్
కమల్ ‘విశ్వరూపం 2’ ట్రైలర్ రిలీజ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ఇండస్ట్రీలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఆ మద్య ‘విశ్వరూపం’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు.  ఈ సినిమా రిలీజ్ కి ముందు..రిలీజ్ తర్వాత ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించింది.  మొత్తానికి సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్ గా నడిచింది.  ఇక విశ్వరూపం 2 సినిమా కమల్ స్వియ నిర్మాణంగా తెరకెక్కబోతుంది.  నిర్మాతగా, నటుడిగా ‘విశ్వరూపం2’ లో కమల్ హాసన్ నిజంగానే తన విశ్వరూపాన్ని చూపించినట్లు తెలుస్తుంది.  తాజాగా హైద‌రాబాద్‌లో విశ్వ‌రూపం 2 మూవీ తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించి ఆడియో వేడుక నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా తెలుగు వ‌ర్షెన్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.
vishwaroopam-2-(telugu)-vishwaroopam-ii-kamal-haas

తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న విశ్వరూపం 2 చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజ‌ర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇండియాలోనే కాదు విదేశాల‌లోను విశ్వ‌రూపం 2 మూవీపై భారీ ఆస‌క్తి నెల‌కొంది.   ఈ చిత్ర త‌మిళ వ‌ర్షెన్‌కి సంబంధించిన‌ ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌ల కాగా, ఇది సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. ఈ సినిమాలో తీవ్రవాదంపై రా ఆఫీసర్ యుద్ధం ఏంటి? అన్నది తెరపై చూపించారని ట్రైలర్ వీక్షిస్తే అర్థమవుతోంది.
vishwaroopam-2-(telugu)-vishwaroopam-ii-kamal-haas
ఇక  పూజా కుమార్ - ఆండ్రియా పాత్రలకు సంబంధించిన సస్పెన్స్ ని పార్ట్ 2లోనే రివీల్ చేయనున్నారు. నీవెవరు? అంటూ పూజా కుమార్ ట్రైలర్ లో ప్రశ్నిస్తోంది అంటే .. అసలు ఆ ఇద్దరు తొలి భాగంలో భార్యభర్తలేనా? అన్న సందేహం రాకుండా ఉండదు. ఇకపోతే ఆండ్రియా పాత్ర ఏంటనేది పోస్టర్ లలోనే సస్పెన్స్ రివీల్ చేశారు.
vishwaroopam-2-(telugu)-vishwaroopam-ii-kamal-haas
తనుకూడా ఓ ఆర్మీ ఆఫీసర్. తనకు శిక్షణనిచ్చింది రా ఆఫీసర్ కశ్మీరీ. ఇక రాహుల్ బోస్ పాత్ర కమల్ స్థాయిని ఎలివేట్ చేసే ఓ డైలాగ్ ని చెప్పడం విశేషం. వాడు అల్ ఖైదాకే ట్రైనింగ్ ఇచ్చినోడు! అంటూ అదిరిపోయే పంచ్ వేశాడు. టనను మించి మేకింగ్ ని ఇష్టపడే కమల్ స్క్రీన్ ప్లేలోనూ  ఇంటర్నేషనల్ లెవల్ అని `విశ్వరూపం 2` నిరూపిస్తుందనడంలో సందేహం లేదు.  ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ‘విశ్వరూపం 2’.vishwaroopam-2-(telugu)-vishwaroopam-ii-kamal-haas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!