ప్రపంచ వ్యాప్తంగా అందాలభామ ఐశ్వర్యారాయ్ అంటే తెలియని వారు ఉండరు.  అందం..అభినయం కలిసిన ఈ అమ్మడు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది.  తాజాగా ఈ భామ పారిస్ టూర్ కెళ్ళింది, అయితే విదేశాలకు చేట్టేయడానికి మాత్రమే కాకుండా అందాల ఆరబోత చేస్తూ ఫోటో షూట్ చేసింది .  ఆ మద్య ఆరాధ్యకు తల్లిగా బొద్దుగా మారిపోయిన ఐశ్వర్యారాయ్ తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంది. ఆ రూపం క్యాట్ ఉమెన్‌ని తలపిస్తోంది. మరోసారి తాళ్-ధూమ్ 2 రోజుల్ని గుర్తు చేస్తోంది.
Image result for ఐశ్వర్యారాయ్
శరీరాకృతిని ఫిట్‌గా మార్చుకునేందుకు ఐశ్వర్యారాయ్ కష్టాలు పడిందని సన్నిహితులు చెబుతుంటారు. తాజాగా అందాల ఆరబోత చేస్తూ ఫోటో షూట్ చేసింది.  అయితే ఐశ్వర్యారాయ్ పారిస్ ఎప్పుడు వెళ్లారు..ఫోటో షూట్స్ ఎప్పుడు తీయించుకున్నారని ఆశ్చర్యపోతున్నారా! మోడల్ గా హీరోయిన్ గా సత్తా చాటిన ఈ భామ స్టార్ హీరోయిన్ గా స్టేటస్ ని పొందింది.  44  ఏళ్ల వయసులో కూడా మళ్ళీ మోడల్ గా అవతారం ఎత్తింది అందాల ఐశ్వర్యారాయ్. 
Image result for ఐశ్వర్యారాయ్
ఈ మద్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ భామ సంపాదన లో ఇప్పటికి కూడా అగ్రభాగాన నిలుస్తోంది. తాజాగా  పారిస్ లో అందాలను ఆరబోసిన వీడియో , స్టిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . క్లీవేజ్ షోతో  కుర్రకారు ని పిచ్చెక్కిస్తోంది ఐశ్వర్యారాయ్ .

మరింత సమాచారం తెలుసుకోండి: